హీస్ అ మాన్ ఆఫ్ మిస్టరీ
అంతు చిక్కడు ఈజిలీ
ఒకటి మాత్రం తెలుసు మరి
సత్య ఈజ్ నాట్ జెట్‌లీ
తవ్వి తీసిన హిస్టరీ
రాదు మనకి క్లారిటీ
ఒకటి మాత్రం తెలుసు మరి
సత్య ఈజ్ నాట్ జెట్‌లీ
తెరవలేని సీక్రెట్ వాల్ట్ వీడు
తెరిచే మాస్టర్ కీ వీడు
చూడలేదు లే ఇట్లాంటి బ్రీడు
చీకట్లో ఉండే వెలుగే వాడు
వెలుగులో ఉండే చీకటి వాడు
ఎప్పటికీ మనకి అర్థం కాడు
జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ
జెట్‌లీ జెట్‌లీ జెట్‌లీ
జెట్‌లీ
హీస్ అ మాన్ ఆఫ్ మాస్టరీ
అంతు చిక్కని అనామలీ
ఆలోచిస్తే యాక్చువల్లీ
సత్య మే బీ జెట్‌లీ
ఎన్‌క్రిప్టెడ్ కోడే వీడు
మాస్టర్ ఆఫ్ డిస్గైస్ వీడు
లుక్స్ లైక్ ఫూల్ బట్ వైజ్ వీడు
సత్య ఈజ్ జెట్‌లీ
సత్య మే బీ జెట్‌లీ
సత్య కాంట్ బీ జెట్‌లీ
సత్య ఈజ్ నాట్ జెట్‌లీ
సత్య ఈజ్ జెట్‌లీ
సత్య మే బీ జెట్‌లీ
సత్య కాంట్ బీ జెట్‌లీ
సత్య ఈజ్ నాట్ జెట్‌లీ
In English Version:
He’s a man of mystery
Anthu chikkadu easily
Okati matram telusu mari
Satya is not jetlee
Thavi thisina history
Radhu manaki clarity
Okati matram telusu mari
Satya is not jetlee
Theravaleni secret Vault vidu
Theriche master key vidu
Chudaledu le intlanti breedu
Chikatlo vunde veluge vadu
Velugulo vunde chikati vadu
Eppatiki manaki ardham kadu
Jetlee Jetlee Jetlee Jetlee
Jetlee Jetlee Jetlee
Jetlee
He’s a man of mastery
Anthu chikkani anomaly
Alochisthe actually
Satya may be
Jetlee
Encripted codey vidu
Master of disguise vidu
Looks likes fool but wise vidu
Satya is jetlee
Satya may be jetlee
Satya can’t be jetlee
Satya is not jetlee
Satya is jetlee
Satya may be jetlee
Satya can’t be jetlee
Satya is not jetlee
______________________
Song Credits:
పాట: సత్య ఈజ్ నాట్ జెట్‌లీ (Satya is not Jetlee)
చిత్రం: జెట్లీ (Jetlee)
సంగీతం: కాల భైరవ (Kaala Bhairava)
గానం: శ్రావణ భార్గవి (Sravana Bhargavi)
సాహిత్యం: సాయి సోమయాజులు (Sai Somayajulu)
తారాగణం: సత్య (Satya), రియా సింఘా (Rhea Singha)
See Also plz click on this: Guruthunda song lyrics chennai love story
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.