రంగురంగుల వాన పిల్ల నీవల్లే నా గుండెల్లోన
చిందులాడు నా పిల్లని గాలి సోకి పైన
రంగురంగుల వాన పిల్లగా నీవల్లే నా గుండెల్లోన
సిగ్గు లోలుకు తున్న పిలగా నీ గాలి సోకి పైన
వాలు కన్నుల వయ్యారి జాన
చిలిపి నవ్వుల చిన్నారి మైన
మనసు దోచిన మందాన వాన
మంచు జల్లిన రాగాల వీణ
చిట్టి గుండె నిన్ను చుట్టుకో మన్నదే చిత్రాల చిన్నదానా
చెంత చేరి చేయి పట్టుకో మన్నదే పరువాల పసిడి కూనా
రంగురంగుల వాన పిల్ల నీవల్లే నా గుండెల్లోన
చిందులాడు నా పిల్ల నీ గాలి సోకి పైన
రంగురంగుల వాన పిలగా నీవల్లే నా గుండెల్లోన
సిగ్గు లొలుకు తున్న పిలగా ని గాలి సోకి పైన
పువ్వుల పూసినవే నింగి చుక్కోలే మెరిసినవే
చూపుల సుందరుడా ఓ మాటలా మన్మధుడా
హంస ఓలే అడుగులేసే అందాల రాసి నువ్వేలే
కోయిలోలె కూత కూసే తీయని రాగం నీవేలే
నింగిలంత మనసులున్న మహా రాజువు నువ్వెలే
అంతమంచి ప్రేమ పంచే ఆ అందాల చంద్రుడివే
రంగురంగుల వాన పిల్ల నీవల్లే నా గుండెల్లోన
చిందులాడు తున్న నా పిల్ల నీ గాలి సోకి పైన
రంగురంగుల వాన పిల్లగా నీవల్లే నా గుండెల్లోన
సిగ్గు లోలుగు తున్న పిల్లగానీ గాలి సోకి పైన
పున్నమి వెన్నెలవే ఆ పుత్తడి బొమ్మ నువ్వే
మాయల గోపాలుడా నా నవ్వుల అందగాడా
ఎన్నెన్నో అందాలు నిన్ను చూసి చిన్న పోయేనే
నీ నోటి మాటలు వింటే మత్తులో మునిగి పోతానే
నీ చెంత నడిచి నన్ను నరకం కూడా స్వర్గం అయ్యేను
నీ గుండె గుడిలో నూరేళ్లు నీతో తోడై నిడై ఉంటాను
రంగురంగుల వాన పిల్ల నీవల్లే నా గుండెల్లోన
సింధు లాడుతున్న పిల్ల నీ గాలి సోకి పైన
రంగురంగుల వాన పిలగా నీవల్లే నా గుండెల్లోన
సిగ్గు లోలుకు తున్న పిలగా నీ గాలి సోకి పైన
______________________
సాహిత్యం : సురేష్ కడారి (Suresh Kadari)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గాయకులు : బట్టు శైలజ (Battu Shailaja), యు. వెంకటేష్ (U. Venkatesh)
డోప్, ఎడిటింగ్, దర్శకత్వం: అరుణ్ కొలుగూరి (Arun Koluguri)
తారాగణం: జాను లిరి (Janu lyri), ఢీ రాజు (Dhee Raju)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.