రామేశం కామేశం ఇరుగుపొరుగుసేవున్న భూస్వాములు ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ಆ రామేశాన్ని ఆట పట్టించి. తను అతణ్ణి మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు ಐతే అందుకు ప్రమత్నించినప్పుడు డల్లా భంగపడడమే రివా జయింది.
ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందురూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాటు గురించి. చర్చిస్తున్నారు. రామేశం చేసిన సుచినలిన్నంటి భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశం సూచనలివ్వడం మానేశాడు అక్కడే వున్న కామేశం భాద నటిస్తూ రామేశం సూచనలివ్వడం మానేశావేం అన్నాడు.
అనువుకాని చోట అధికులమనరాదు అన్నాడు రామేశం నీమాట నెగ్గడం లేదని కోపమొచ్చిందా అన్నాడు కామేశం ఆయన్ను రెచ్చుగొట్టాలని
పెదవాడిని కోపం పెదవికిచెట్టు అన్నాడు రామేశం అర్థమైంది నీకు పెద్దరికం లేదని సీతారాముల కల్యాణానిక్కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం దేవుడి పెళ్ళికి అందరూ అందలమెక్కే వాళ్ళయితే మోసే వాళ్ళే పరుట అంటూ కావేశం తనూ ఓ సామెత ప్రయోగించి మొప్పు కోసం అందరి వంకా చూశాడు రామేశం చుట్టుక్కున ఆ ఎవడో నీ లాంటి వాడు దొరక్కపోడు అన్నాడు. అక్కడున్ను వారంతా ఘోల్లుమన్నారు. కామేశం ముఖం వెలవెలపోయింది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.