రామచంద్రాయ జనక (Ramachandraya janaka) సాంగ్ లిరిక్స్

by Shalini D

రామచంద్రాయ జనక
రాజజా మనోహరాయ
మాయకాభీష్టదాయ
మహిత మంగళం

రామచంద్రాయ జనక
రాజజా మనోహరాయ
మాయకాభీష్టదాయ
మహిత మంగళం

కోసలేశాయ మందహాస
దాసపోషణాయ
వాసవాది వినుత
సద్వరాయ మంగళం

చారు కుంకుమోపేత
చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ
భూరి మంగళం

లలిత రత్నకుండాలాయ
తలసీ వనమాలికాయ
జలజ సదృశ దేహాయ
చారు మంగళం

దేవకి సుపుత్రాయ
దేవ దేవో త్తామాయ
భావజా గురువారాయ
భవ్య మంగళం

పుండరీకాక్షాయ
పుర్ణ చంద్ర వదనాయ
అండజా వాహనాయ
అతుల మంగళం

వియలరూపాయ వివిధ
వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితయ
శుభగ మంగళం

రామదాస మృదుల
హృదయ తామరస
నివాసాయ
స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం

స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం
స్వామి భద్రగిరివరాయ
సర్వ మంగళం

మరిన్ని భక్తి పాటల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like