రాజమ్మ (Rajamma) Song Lyrics, Band Melam | Ram Miriyala

by Lakshmi Guradasi

రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ పోడిసిపోయిందిరో
నన్నింకా మరిసిపోయిందిరో
నా గుండె ఇడిసిపోయిందిరో

అవ్వా అయ్యని పని పాటని
పక్కన పెట్టి పక్కనే ఉంటే
కేరు చేయక నన్నే దేకకా పోయే రాజమ్మ
అరె పోయే రాజమ్మ
ఆమ్మో రాజమ్మో ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మో పోడిసిపోయిందిరో

గంగ లోపల చాప పిల్లోలే
ప్రేమలో నేను గంతులేతుంటే
గట్టు మీద కిసిరికొట్టి పోయే రాజమ్మ
అరె పోయే రాజమ్మ
ఆమ్మో రాజమ్మో ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మో పోడిసిపోయిందిరో

దెబ్బలు తిన్న దిల్దారు నేను
అందరి కన్నా దర్కర్ నేను
గిసంటి ఎన్నో చూసిన మస్తూ
అరె ఫికరే జెయ్య వీసం ఎత్తు..

లొందలున్నా బొందలున్నా నేనే పోయే సడకు..
అరె ఆగకుండా పోత ఉంటా నాకేం పడదు ఫరకు..
ఇచ్చేటోళ్లు ఇస్తుంటారు.. గడీకొక జర్కు..
అరె సచ్చే పోయే కర్మేం లేదు.. చేసుకుందాం వర్కు..

రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ పొడిసిపోయిందిరో
నన్నింకా మరిసిపోయిందిరో
నా గుండె ఇడిసిపోయిందిరో

రేలదెయ్యమొద్దు.. ప్రేమలోన నవ్వుతుంట తుల్లుతుంట
తాగుతుంట.. తిరుగుతుంట.. ఎగురుతుంట… దునుకుతుంట..
ఏమాగిపోయింది బతుకులోన.. మూడుపూట్ల మెక్కుతుంట..
మొద్దులెక్క పండుకుంట.. ముందుకన్నా ముదురుతుంట..

కోడిని కోస్తానే ఓ సమ్మక్క..
బెల్లం తెస్తానే.. ఓ సారక్క..
పుట్టేడు సంబరమే ఇడ ఉందక్క..
ఎప్పుడు ఇట్లనే జర చూడక్కా..

నమ్మకంగా నిమ్మలంగా చెబుతున్నాను నేను..
నీ జిందగీకి నువ్వేకాగా జిమ్మేదారు కవునూ..
నీ సంతోషం నీ చేతుల్లో ఉండాలంటున్నాను..
అరె పోరీ మీదో.. ప్రేమ మీదో పెట్టొంద్దంటున్నాను..
ఓ రాజమ్మ .. ఓ రాజమ్మ
ఓ రాజమ్మ .. ఓ రాజమ్మ…..

In English Version:

Rajamma Idisipoyindiro
Rajamma Podisipoyindiro
Nanninka Marisipoyindiro
Naa Gunde Idisipoyindiro

Avva Ayyani Pani Paatani
Pakkana Petti Pakkane Unte
Keru Cheyaka Nanne Dekaka Poye Rajamma
Are Poye Rajamma
Ammo Rajammo Idisipoyindiro
Vammo Rajammo Podisipoyindiro

Ganga Lopala Chaapa Pillole
Premalo Nenu Ganthulethunte
Gattu Meeda Kisirikotti Poye Rajamma
Are Poye Rajamma
Ammo Rajammo Idisipoyindiro
Vammo Rajammo Podisipoyindiro

Debbalu Thinna Dildaaru Nenu
Andari Kanna Darkar Nenu
Gisanti Enno Choosina Masthu
Are Fikare Jeyya Veesam Etthu..

Londalunna Bondalunna Nene Poye Sadaku..
Are Aagakunda Potha Unta Naakem Padadu Faraku..
Icchetollu Istuntaaru.. Gadeekoka Jarku..
Are Sacche Poye Karme Ledu.. Chesukundaam Worku..

Rajamma Idisipoyindiro
Rajamma Podisipoyindiro
Nanninka Marisipoyindiro
Naa Gunde Idisipoyindiro

Reladeyyamoddu.. Premalona Navvutunta Tullutunta
Thaagutunta.. Tirugutunta.. Egurutunta… Dunukutunta..
Emaagipoyindi Bathukulona.. Moodu Pootla Mekkutunta..
Moddulekka Pandukunta.. Mundukanna Mudurutunta..

Kodini Kosthaane O Sammakka..
Bellam Testhaane.. O Sarakka..
Puttedu Sambarame Idu Undakka..
Eppudu Itlane Jara Choodakka..

Nammakanga Nimmalanga Chebutunnanu Nenu..
Nee Zindagiki Nuvvekaga Jimmedaaru Kavunu..
Nee Santhosham Nee Chethullo Undaalantunnanu..
Are Pori Meedo.. Prema Meedo Pettoddantunnanu..

O Rajamma.. O Rajamma
O Rajamma.. O Rajamma…

_____________________

Song Credits:

పాట: రాజమ్మ (Rajamma)
చిత్రం: బ్యాండ్ మేళం (Band Melam)
సంగీతం: విజయ్ బుల్గేనిన్ (Vijai Bulganin)
లిరిసిస్ట్: చంద్రబోస్ (Chandhrabose)
గాయకుడు: రామ్ మిరియాల (Ram Miriyala)
నటీనటులు: హర్ష రోషన్, శ్రీదేవి (Harsh Roshan, Sridevi)

See Also plz click on this: thippukuntannav-song-lyrics-band-melam
pallelloni-sandhallanni-meeve-song-lyrics-band-melam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like