సైకో సైతాన్ (Psycho Saithan) సాంగ్ లిరిక్స్, Mark | Kichcha Sudeepa

by Lakshmi Guradasi

దాధా వీడంటా
తలా స్వాగ్ అంటా
సూపర్ స్టైల్ అంటా
జక్కాస్ సైక్ అంటా

అంచనా కందని బాస్
మరణ మారణ మాస్
హలో ఎంట్రీ సాంగ్ రెడీ
కటౌట్ ఆరుంటది
టక్కున సైడ్ అవండి
ఫుల్లే కొట్టినా ఫుల్ స్టెడీ

సైకో సైతాన్ పక్క మెంటలే
వయలెంట్ వీడు హార్ట్ జెంటలే
గుడినే కట్టి చెద్దాం పూజలే
సిక్స్ ఫీట్ రావణ కానీ ఒక తలే

దాధా వీడంటా
తలా స్వాగ్ అంటా
సూపర్ స్టైల్ అంటా
జక్కాస్ సైక్ అంటా

పోకిరోల లా కింగ్ లేరా
వీడు ఘాటు మిర్చి సరుకే లేరా
ప్రేమగా ఫాలో ఐతే సర్దారేరా
దాధా టైటిల్ మోసే వారసుడేరా

ఎగబడితే కలబడుతూ
మడతట్టే పిడుగురా
జరగక నువ్వు తొడగడితే
మధమనిచే యముడురా

రగడ రగడ గందరగండుడు
కపటనాటకం ఆడితే తిక్కోడు
జగడ జగడ చెడుకి జంకడు
వదలకుండనే వెటాడుతుంటాడు

హై వోల్టేజ్ ట్రిపుల్ స్టార్
బోలో మ్యాక్సీ!

సైకో సైతాన్ పక్క మెంటలే
వయలెంట్ వీడు హార్ట్ జెంటలే
గుడినే కట్టి చెద్దాం పూజలే
సిక్స్ ఫీట్ రావణ కానీ ఒక తలే

దాధా వీడంటా
తలా స్వాగ్ అంటా
సూపర్ స్టైల్ అంటా
జక్కాస్ సైక్ అంటా

In English Version:

Dhaadha Veedantaa
Thalaa Swag Antaa
Super Style Antaa
Jakkaas Psych Antaa

Anchana Kandani Boss
Marana Maarana Mass
Hello Entry Song Ready
Cutout Aaruntadhi
Takkuna Side Avandi
Fullay Kottinaa Fullu Steady

Psycho Saithaan Pakka Mentale
Violent Veedu Heart Gentle
Gudine Katti Cheddaam Poojale
Six Feet Raavana Kaani Oka Thale

Dhaadha Veedantaa
Thalaa Swag Antaa
Super Style Antaa
Jakkaas Psych Antaa

Pokirolla Kinge Leeraa
Veedu Ghaatu Mirchi Saruke Leeraa
Premaga Follow Aite Sardhaare Raa
Dhaadha Title Mose Vaarasude Raa

Egabadithe Kalabaduthoo
Madathatte Piduguraa
Jaragaka Nuvvu Thodagodithe
Madhamaniche Yamuduraa

Ragada Ragada Gandaragandudu
Kapatanaataka Maadithe Thikkodu
Jagada Jagada Cheduki Jankadu
Vadhalakundane Vetaaduthuntaadu

High Voltage Triple Star
Bolo Maaxi!

Psycho Saithaan Pakka Mentale
Violent Veedu Heart Gentle
Gudine Katti Cheddaam Poojale
Six Feet Raavana Kaani Oka Thale

Dhaadha Veedantaa
Thalaa Swag Antaa
Super Style Antaa
Jakkaas Psych Antaa

__________________

Song Credits:

పాట: సైకో సైతాన్ (Psycho Saithan)
ఆల్బమ్: మార్క్ (Mark)
సింగర్స్: అనిరుద్ధ శాస్త్రి (Aniruddha Sastry), బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath), విపి (VP)
నటుడు: కిచ్చా సుదీప (Kichcha Sudeepa)
దర్శకుడు: వి కార్తికేయ (V Kartikeyaa)
గీతరచయిత: రాంబాబు గోసాల (Rambabu Gosala)
సంగీతకారుడు: అజనీష్ బి లోక్‌నాథ్ (Ajaneesh B Loknath)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like