హే పొద్దున్నే లేచామా (లేచామా)
ఇంత సారా చుక్క ఏసమా (ఏసమా)
పక్కోడిని గెలికేసమా..
ఇంతే చాలు జిందగీకి
అరె ఊరకనే ఉంటామా (ఉంటామా)
ఊళ్ళో గొడవలనే చేసైమా (చేసైమా)
ఓ పెట్టని పట్టేసామా..
అరె ఇంతే చాలు జిందగీకి
ఈ లోకంతో మాకసలే పని ఏం లేదు
ఏ లైఫ్ మా ముందు పనికే రాదు
దేవుడ్నే నమ్మేటోళ్ళం అసలే కాదు
ముక్క లేనిదే ముద్దే నోట్లో పోదు
అయ్యో అయ్యో అయ్యోఅయ్యో అయ్యో రామ
అది సోమ తేడాలేంటో తెలియదు మామ
అయ్యో అయ్యో అయ్యోఅయ్యో అయ్యో రామ
కారకిళ్ళి ఏసీ మేము దరువేసైమా
హే గొడ్డు గోదా అంటే మాకు మహా చిరాకే
పినా కానా సోనా చాలు చిన్న లైఫ్ కే
హే దుమ్మ చెక్క లాగే ఉంది పిల్ల కిరాకే
పట్టుకుంటే జారుతుందే చేశా మాజాకే
ఇంకేం కావాలి ఈ జీవితానికే
చెక్క చుక్క ముక్క చాలు చాలులే
గుండెలపై ఏ భారం లేదు నేటికే
రేపటికై ఆలోచన ఇంకా దేనికే
కళ్ళముందరే స్వర్గం ఉన్నది కదరా
ఫుల్ తాగి ఎంజాయ్ చేస్తామురా …. ఆ
అయ్యో అయ్యో అయ్యోఅయ్యో అయ్యో రామ
అది సోమ తేడాలేంటో తెలియదు మామ
అయ్యో అయ్యో అయ్యోఅయ్యో అయ్యో రామ
కారకిళ్ళి ఏసీ మేము దరువేసైమా
అరె డప్పే మేము కొట్టమంటే ఆడే తీరాలి
పందెంలో ఎవ్వరైనా సరే ఓడిపోవాలి
కులి కుతుబ్షా లాంటి కథలు లేవోయి
కలలుకనే మనసు మాకు అసలు లేదోయి
ఆవరగా తిరిగేటి బ్యాచే మాది
తేడసలే లేనే లేవు నీది నాది
మందేసమంటే అసలు తగ్గేదేలే
పొద్దస్తమాను ఏం పీకిందిలే
ఒళ్ళు మరచి ఇల్లు మరచిపోతామురా
ఎక్కడ బడితే అక్కడ మన చోటేరా…ఆ .. హొయ్య
అయ్యో రామ..
మావ..
అయ్యో అయ్యో
ఏసేయ్ ఏసేయ్
____________
Song Credits:
పాట పేరు: పొద్దున్నే లేచామా (Poddunne Lechamaa)
సినిమా పేరు: వృషభ (Vrushabha)
సాహిత్యం: ఎంఎల్ రాజా (ML Raja)
గాయకుడు: సాయి చరణ్ (Sai charan)
సంగీతం: ఎంఎల్ రాజా (ML Raja)
నటీనటులు : జీవన్ (Jeevan), కృష్ణ (Kriishna), అలేఖ్య ముత్యాల (Alekhya Mutyala)
దర్శకుడు: అశ్విన్ కామరాజ్ కొప్పాల (Aswin Kamaraj Koppala)
నిర్మాత : ఉమాశంకర్ రెడ్డి .సి (Umasankar Reddy .C)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.