Home » పో పోవే ఏకాంతం (Po Pove Yekantham) సాంగ్ లిరిక్స్ | రఘువరన్ బి టెక్ 

పో పోవే ఏకాంతం (Po Pove Yekantham) సాంగ్ లిరిక్స్ | రఘువరన్ బి టెక్ 

by Lakshmi Guradasi
682 views
Po Pove Yekantham Song lyrics Raghuvaran B Tech

పో.. పోవే ఏకాంతం ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
లాలా లాలా లా ఓ..ఓఓ.. హ్మ్మ్… నానా నానా నానా
అందం ఓ… సొంతం లాలా లాలా లా
మనసే హ్మ్మ్… నానా నానాననా

పో.. పోవే ఏకాంతం.. ఏకాంతం
నా రాణి నా సొంతం.. నా సొంతమే.. ఏ.. ఏ

పూమాసంలా నావైపే రా రావే కల

ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాకే వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలే గతకాల గమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం

యదనే తడిపే చిన్నారి చినుకా
తడిసా మురిసా ఇక చాలనకా
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లే పాడింది అందాల లాలి

లాలా లాలా లా ఓ..ఓఓ.. హ్మ్మ్… నానా నానాననా
అందం లాలా లాలా లలలా సొంతం ఓ..ఓఓ..
మనసే హ్మ్మ్… నానా నానా నాననా

పో.. పోవే ఏకాంతం.. ఏకాంతం
నా రాణి నా సొంతం… నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా

లాలా లాలా లలలా…
అందం సొంతం మనసే అరే నానా నానా నాననే..

In English Version:

Po.. pove ekantham ekantham
Naa rani na sontham
Cherukundhi kala nindu poomasam la
Chiguru thodiganila kottha chirunavvula
Lala lala la o..ooo.. hmm… naana nana nana
Andham o… sontham lala lala la
manase hmm… naana nananana

Po.. pove ekantham.. ekantham
Naa rani na sontham.. naa sontham ye.. ye

Poomasamla naavaipe ra raave kala

Ye thodu leka naligindhi samayam
Nee needa thagilaake veligindhi hrudayam
Nitturpu segale gatha kaala gamanam
Odharpu panchindi nee shwasa pavanam
Yadhane thadipe chinnari chinuka
Thadisa murisa ika chaalanaka
Ninu thaaku gaali naapaina vaali
Ammalle paadindhi andhaala laali

Lala lala la o..oo.. hmm…naana nananana
Andham lala lala lalala sontham o.oo..
manase hmm… nana nana nanana
Po.. pove ekantham.. ekantham
Naa rani na sontham… naa sontham
Cherukundhi kala nindu poomasam la
Chiguru thodiganila kottha chirunavvula
Lala lala lalala…
Andham sontham manase arey nana nana nanane..

________________________

Song Credits:

పాట పేరు: పో పోవే ఏకాంతం (Po Pove Yekantham)
సినిమా పేరు: రఘువరన్ బి టెక్ (Raghuvaran B Tech)
నిర్మాత: స్రవంతి రవి కిషోర్ (Sravanthi Ravi Kishore)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
తారాగణం: ధనుష్ (Dhanush), అమలా పాల్ (Amala Paul)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకుడు: ధనుంజయ్ (Dhanunjay)
దర్శకుడు: R.Velraj

See Also plz click on this:

Luckkanna mate nillu song lyrics raghuvaran b tech

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.