ఒక ఊళ్లు ఒకడు ఉండేవాడు. వాణ్ణి అందరూ పిచ్చివాడునేవారు. వాడు అనే మాటలు, చేసే పనులూ అర్థం లేనట్టుండేవి. కొని ఒక్కక్కసారి వాడి పిచ్చి మాటలలో సూక్మమైన తైలివితేటలు కూడా ఉండేవి.
ఒకనాడు ఉదయం వాడు నదితీరానికీ వచ్చాడు. అక్కడ ఒక బ్రహ్మడు నడుము లోతు నీటిలో ఉండి దోసిల్లో నీరు తీసుకొని సూర్యుడి కేసి తిరిగి ఏదో మంత్రం చదువుతా ఆ నీటిని నదిలోని జార విడుస్తున్నాడు.
అయ్యా మీ రెండు కలా చేస్తున్నారు. అని పిచ్చావాడు ఆ బ్రహ్మణ్ణి అడిగాడు. సూర్యుడికి ఆర్ష్యం ఇస్తున్నాడు. అన్నాడు బ్రహ్మడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యుడికి వీపు పెట్టి డోసిల్లో నీళ్లు ఎత్తి నది విడవసాగాడు.
నువ్వేం చేస్తున్నావు అని బ్రహ్మడు పిచ్చివాణ్ణి అడిగాడు. మా తోటకు నీరు పోస్తున్నాను అది పడమరగా ఉంది. అన్నాడు పిచ్చినాడు నువ్విక్కడ నీరు పోస్తే మీ తోట తుడుస్తుందోయీ పిచ్చివాడా అన్నాడు. బ్రహ్మడు నువ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీ ఆర్ష్యం చేరగా లేనిదీ పదిమైళ్ళ దూరాన ఉండే తోటను నేను పోసే అందడా అని పిచ్చివాడు అడిగాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.