పశువుల పాకలో మరియమ్మ గర్భాన | Pasuvula pakalo mariyamma garbana lyrics

by Lakshmi Guradasi

పశువుల పాకలో – మరియమ్మ గర్భాన (2)
ప్రభుయేసు జన్మించె – ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదువేలకు పెట్టేనురో (2)
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

కుంటోళ్ళు గుడ్డోళ్ళు – చెవిటోళ్ళు మూగోళ్ళు (2)
స్వస్థతను ఇచ్చేనురో – ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2) || పశువుల ||

చచ్చినోళ్ళను లేపినాడు – గాలి తుఫాను ఆపినాడు (2)
నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా
పాపుల కొరకై వచ్చెనురో – ఓరన్నో యేసన్నా (2)

In English Version:

Pashuvula paakalo – Mariyamma garbhaana (2)
Prabhu Yesu janminche – Oranno Yesannaa
Paapula korakai vacchenuro – Oranno Yesannaa (2)
|| Pashuvula ||

Aidu rottelu rendu chepalu
Aiduveelaku pettenuro (2)
Paapula korakai vacchenuro – Oranno Yesannaa (2)
|| Pashuvula ||

Kuntollu guddollu – chevitoLLU moogollu (2)
Swasthatanu icchenuro – Oranno Yesannaa
Paapula korakai vacchenuro – Oranno Yesannaa (2)
|| Pashuvula ||

Chachchinollanu lepinadu – gaali tufaanu aapinadu (2)
Neeti meeda nadicchenuro – Oranno Yesannaa
Paapula korakai vacchenuro – Oranno Yesannaa (2)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like