పల్లెల్లోని సందల్లన్నీ మీవే (Pallelloni Sandhallanni Meeve) song lyrics | Band Melam

by Lakshmi Guradasi

గల గల పాటలు పాడిన గాలులతోటి మీ పోటీ..
బీర బీర పొంగిన వాగులు వంకలు రావు మీ సాటి..
దారిలో ఊరిలో అంతటా మీరే..
తారలో పైరులో ఉంది మీ తీరే..
ఎప్పటికి ఇరువురు ఒక్కరే..
అరె ఎన్నటికీ ఎవరికి వినరే..

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
భూమికే సంబరం మీరు నేర్పరే..
ప్రేమకే సంతకం మీరు అయ్యారే..

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే

గొడవ జరిగి.. అలక పెరిగి
కలిసి మెలిసి పోతారే
తగువు ముదిరి.. కలత కలిగి
ఒకరికొకరై ఒదిగారే
కారంగా కసురుతున్న.. దూరంగా జరిగినా
దారంలా ప్రేమ ఉంటే..హారం మీ బంధమే

దారులు వేరే వేరే అయినా
ఇద్దరు చేరే తీరం ప్రేమేలే….

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
భూమికే సంబరం మీరు నేర్పరే..
ప్రేమకే సంతకం మీరు అయ్యారే..

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే

గల గల పాటలు పాడిన గాలులతోటి మీ పోటీ..
రెప రెప రెక్కలు విప్పిన పక్షులు రావు మీ సాటి..
దారిలో ఊరిలో అంతటా మీరే..
తారలో పైరులో ఉంది మీ తీరే..
ఎప్పటికి ఇరువురు ఒక్కరే..
అరె ఎన్నటికీ ఎవరికి వినరే..

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
భూమికే సంబరం మీరు నేర్పరే..
ప్రేమకే సంతకం మీరు అయ్యారే..

పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే
పల్లెల్లోని సందల్లన్నీ మీవే మీవే లే
పిల్లల్లోని అల్లర్లన్నీ మీవే మీవే లే

In English Version:

Gala gala paatalu paadina gaalulathoti mee poti..
Beera beera pongina vaagulu vankalu raavu mee saati..
Daarilo oorilo anthataa meere..
Taaralo pairulo undi mee teere..
Eppatiki iruvuru okkare..
Are ennatiki evariki vinare..

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le
Bhoomike sambaram meeru nerpare..
Premake santhakam meeru ayyaare..

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le

Godava jarigi.. alaka perigi
Kalisi melisi pothaare
Thaguvu mudiri.. kalatha kaligi
Okarikokarai odigaare
Kaaramgaa kasuruthunna.. dooramgaa jariginaa
Daaramla prema unte.. haaram mee bandhame

Daarulu vere vere ayinaa
Iddaru chere theeram premele….

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le
Bhoomike sambaram meeru nerpare..
Premake santhakam meeru ayyaare..

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le

Gala gala paatalu paadina gaalulathoti mee poti..
Repa repa rekkalu vippina pakshulu raavu mee saati..
Daarilo oorilo anthataa meere..
Taaralo pairulo undi mee teere..
Eppatiki iruvuru okkare..
Are ennatiki evariki vinare..

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le
Bhoomike sambaram meeru nerpare..
Premake santhakam meeru ayyaare..

Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le
Palleloni sandallanni meeve meeve le
Pillalloni allarlanni meeve meeve le

____________________________

Song Credits:

పాట పేరు: పల్లెల్లోని సందల్లన్నీ మీవే (Pallelloni Sandhallanni Meeve)
చిత్రం: బ్యాండ్ మేళం (Band Melam)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయని: శ్వేతా మోహన్ (Shweta Mohan)
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
నటీనటులు: హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi), సాయి కుమార్ (Sai Kumar) & ఇతరులు.
రచయిత & దర్శకుడు: సతీష్ జవ్వాజి (Sathish Javvaji)

See Also plz click on this: thippukuntannav-song-lyrics-band-melam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like