123
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
ఓ యాలో యాలా యాలోరే…
ఓ యాలో యాలా యాలోరే…
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మోద్ధలైందయ్యో ఈ యాలె
మండేటి ఎండల నుండి
యెగసిపడే సూరీడుల వస్తా
కమ్మేటి మబ్బులు కాల్చి
నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీద
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటాఓ పిడుగై నేనటే రానా
ఓ బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసెయ్నా
నీకు ఏమన్నైతే నాన్నా
మరన్ని పాటలు కోసం తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.