Oh Bhama Ayyo Rama Title Song Lyrics Suhas
రంగుల రాట్నం మీదే తిప్పినట్టు
రైలు పట్టాలె కొంచెం తప్పినట్టు
గుండె బిగ్గు బిగ్గుమంటుంటాదే నువ్వు వస్తే
అయినా ముద్దుగానే అనిపిస్తదే నిన్ను చూస్తే
సీమటపాకాయవే పిల్ల పిల్ల సేతిలో పేలితే ఎల్లా
సీదా సదా పోరడి ఈ జీవితమే ఏమైపోద్దో నీ వాళ్ల
వయ్యారి వెయ్యొసారి అయ్యా నేనే బలి
అమ్మోరు తల్లి ఇంకా తీరదా ఆకలి
నెక్స్ట్ ఏమి చేస్తావన్నదెప్పుడు మిస్టరీ
అయినా నీ వెంటే వస్తున్నానే ఏంటో మరి..
ఎలాగుండే వాడ్నే ఎలగైపోయానే
ఎర్రక్కపోతునే ఇరుక్కుపోయానే..
ఎలాగుండే వాడ్నే ఎలగైపోయానే
ఎర్రక్కపోతునే ఇరుక్కుపోయానే..
అరెరెరే వెన్ను అదిరే కుడి కన్ను అదిరే
తమరి వాళ్ళ నిద్దరలు చెదిరే
అప్పదప్పజెప్ప తడబడుతూ చేతికిలబడుతూ
చెలిమిలాంటిదేదో కుదిరే
ఓ భామా అయ్యో రామ నేనేంచేశానమ్మా
అందం మా బాల్యం కలిపి కనిపిస్తావేంటమ్మా..
తెలియవు గుండె పోటులే అస్సలే
నిన్ను కలవక మునుపే..
మనుషులు కోతి జాతనే రుజువుని
తమరి చేష్టలు తెలిపే
వయ్యారి వెయ్యొసారి అయ్యా నేనే బలి
అమ్మోరు తల్లి ఇంకా తీరదా ఆకలి
నెక్స్ట్ ఏమి చేస్తావన్నదెప్పుడు మిస్టరీ
అయినా నీ వెంటే వస్తున్నానే ఏంటో మరి..
ఎలాగుండే వాడ్నే ఎలగైపోయానే
ఎర్రక్కపోతునే ఇరుక్కుపోయానే..
ఎలాగుండే వాడ్నే ఎలగైపోయానే
ఎర్రక్కపోతునే ఇరుక్కుపోయానే..
Oh Bhama Ayyo Rama Title Song Lyrics in English:
Rangula Ratnam Meede Tippinattu
Railu Pattale Konchem Tappinattu
Gunde Biggu Biggumantuntade Nuvvu Vaste
Ayina Muddugaane Anipistade Ninnu Chuste
Seematapakayave Pilla Pilla Setilo Pelite Ella
Seeda Sada Poradi Ee Jeevitame Emipodho Nee Valla
Vayyaari Veyyosari Ayya Nene Bali
Ammoru Talli Inka Teerada Akali
Next Emi Chestaavannadeppudu Mystery
Ayina Nee Vente Vastunnaane Ento Mari..
Elaagunde Vaadne Elagaipoyane
Errakkapotune Irukkupoyane..
Elaagunde Vaadne Elagaipoyane
Errakkapotune Irukkupoyane..
Arerere Vennu Adire Kudi Kannu Adire
Tamari Valla Nidaralu Chedire
Appadappajeppa Tadabadutoo Chetikilabadutoo
Chelimilantidedo Kudire
O Bhaama Ayyoo Raama Nene Enchesanamma
Andam Maa Baalyam Kalipi Kanipistaventa Amma..
Teliyavu Gunde Potule Assale
Ninnu Kalavaka Munupe..
Manushulu Kothi Jatane Rujuvuni
Tamari Chestalu Telipe
Vayyaari Veyyosari Ayya Nene Bali
Ammoru Talli Inka Teerada Akali
Next Emi Chestaavannadeppudu Mystery
Ayina Nee Vente Vastunnaane Ento Mari..
Elaagunde Vaadne Elagaipoyane
Errakkapotune Irukkupoyane..
Elaagunde Vaadne Elagaipoyane
Errakkapotune Irukkupoyane..
Song Credits:
పాట పేరు: ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama) (టైటిల్ సాంగ్)
సినిమా పేరు: ఓ భామ అయ్యో రామా (Oh Bhama Ayyo Rama)
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని (Sri Harsha Emani)
గాయకుడు: శరత్ సంతోష్ (Sarath Santosh)
సంగీతం: రాధన్ (Radhan)
తారాగణం: సుహాస్ (Suhas), మాళవిక మనోజ్ (Malavika Manoj),
రచయిత, దర్శకుడు: రామ్ గోధలా (Ram Godhala)
ఇటువంటి మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.