Home » ఒడిబియ్యం ( Odibiyyam ) సాంగ్ లిరిక్స్ – Raju Gaani Savaal

ఒడిబియ్యం ( Odibiyyam ) సాంగ్ లిరిక్స్ – Raju Gaani Savaal

by Lakshmi Guradasi
0 comments
Odibiyyam song lyrics Raju Gaani Savaal

ఊపిరే ఊసుల ఊగిసలమ్మ
వేచేనా ఆశల తీరాన
కన్నీరే ధరిచేరిన తొందరలోన
ఈ నిమిషం తీరని కల పండేనా
ఇన్నాళ్ల బంధం అడుగేసేన మా గుండెలోన
అలుకున్న బంధం ధరిచేరేనా
ఈ వేళలోన

మా లక్ష్మి ఎక్కీలకు రాసే గంధం అందం
నీ పాదాలకు రాసే పసుపే
అందం అందం అందం
మా వెలుగై చీరాల సారెలతో
ఒడి నింపే వేడుకనే ఓ అందం
నీ మెట్టెల సవ్వడిలోన వెలుగందం…

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

యేలేలే లెలెలో మా
కల నిజమాయె యీయాలో
సింగిడి రంగుల మా అక్కయ్యకు
ఒడిబియ్యం ఏ యీయాలో

___________________________________________________

పాట : ఒడిబియ్యం ( Odibiyyam )
సంగీతం: యశ్వంత్ నాగ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.