Home » ఓ అద్భుతమైన కథ

ఓ అద్భుతమైన కథ

by Haseena SK
0 comments

మహాభారతంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్దాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో బీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకు ఆశ్వర్థము కర్ణుడు లాంటి చాలా మంచి మోదులు ఉన్నారని కృష్ణుడిని బాగా తెలుసు. అందులోనూ అశ్వత్థాముడు మరణం లేని వరం పొందిన వాడని చిరంజీని అని తెలుగు కౌరవుల పక్షంలో అశ్వత్థాముడు కనుక సైన్యాధిపతిగా .

నియమించబడితే పాండవుల గెలవలేరనిల తలచిన కృష్ణుడు ఒక ఆలోచననుపన్నాడు. అది అమలు పరిచేందుకై హస్తినాపురం చేరుకున్నా కృష్ణుడు సభలోని అందరిని నమస్కరించి అశ్వత్థాము ముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించ సాగాడు. అపుడు కృష్ణుడు అశ్వత్థాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు

. అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వత్థాముడు వంగి నేలపైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడం మొదలు పెట్టాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడు. అని ఆకాశంవైపు చూసినతరువాత అశ్వత్థాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానికిಆ నింగి నేల సాక్షిగా ప్రయాణం చేసి మాటాయిస్తున్నాను అన్నట్లు అర్ధం చేసుకున్నాడు.

ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని ముద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం 17వ రోజు యుద్ధలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్లు విరిగి పడిపోయిన సమయంలో అశ్వత్థాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి వరం పొందిన వాడిని అని తెలుసు కథ నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉండే యుద్ధంలో మనం గెలిచే వారం కదా అని అడిగాడు అప్పుడు దుర్యోధనుడు నువ్వ పాండవులకు సహాయం చేసాననిಆ కృష్ణుడిని మాట ఇచ్చావు. కదా అని అంటాడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది.

అని అశ్వత్థాముడు అడిగాడు అక్కడ జరిగింది అతను అర్ధం చేసుకున్నది దుర్యోధనుడు వినరించగాಆ మాటలు విన్న అశ్వత్థాముడు ముందు విరక్తితో నవ్వి. ఆ రోజు కృష్టుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చిను కాని నేను ఎటువంటి మాట ఇవ్వలేదు నా పైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వె కారణం అయ్యావు అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉండే నీకు నిజం తెలుసుండేది ఇది కూడాಆ పరమాత్మ పాండవులకు గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వత్థాముడు కనుక అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటు పోతే జీవితాల్లో దుర్యుధనులాడు మనకు ఓటమి తప్పదు అనుమానం పెనుభూతం.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment