Home » నువ్వులే నువ్వులే (Nuvvule Nuvvule) సాంగ్ లిరిక్స్ – Usha Parinayam

నువ్వులే నువ్వులే (Nuvvule Nuvvule) సాంగ్ లిరిక్స్ – Usha Parinayam

by Lakshmi Guradasi
0 comments

అతడు: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే

నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే
నా ఊహాలోన ప్రతి శ్వాసలోన నీ పేరే
నీ పేరే

ఆమె: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే

అతడు: నవ్వులే నవ్వులే ముత్యాల నీ నవ్వులే
నిలువెల్ల నన్ను ముంచెనే
ఎట్టు చూసిన నీ కళే

ఆమె: చూపులే చూపులే సూదంటూ నీ చూపులే
గుండెల్లో గుచ్చెయ్యిలే ఆ గాయమే హయ్యిలే

అతడు: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
ఆమె: నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే
నా ఊహాలోన ప్రతి శ్వాసలోన నీ పేరే
నీ పేరే

అతడు: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే

పువ్వులే పువ్వులే ప్రతి తోటలో పువ్వులే
నీ శిగాను చేరేందుకే రే పగలు వెచ్చయ్యిలే

ఆమె: లేనులే లేనులే నువ్వు లేక నేను లేనులే
నా లోకమే నువ్వులే
నీ కోసం ఉంటానులే

అతడు: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే
నా ఊహాలోన ప్రతి శ్వాసలోన నీ పేరే
నీ పేరే

అతడు: నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే
ఆమె: నిదిలే నిదిలే నా ఊపిరే నిదిలే

_________________________________________________________________

పాట: నువ్వులే నువ్వులే (Nuvvule Nuvvule)
ఆల్బమ్/సినిమా: ఉషా పరిణయం (Usha Parinayam)
ఆర్టిస్ట్ పేరు: శ్రీ కమల్ (Sree Kamal), తన్వి ఆకాంక్ష (Tanvi Akaanksha)
గాయకుడు: Rr ధ్రువన్ (Rr Dhruvan), అదితి భావరాజు (Aditi Bhavaraju)
సంగీత దర్శకుడు: RR ధ్రువన్ (RR Dhruvan)
గీతరచయిత: రఘురాం(Raghuram)
నిర్మాత: విజయ భాస్కర్ కుంభకోణం (Vijaya Bhaskar Kumbhakonam)
దర్శకుడు: విజయ భాస్కర్ కె (Vijaya Bhaskar K)

ఉషా (Usha) సాంగ్ లిరిక్స్ – Usha Parinayam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment