నెమలి కులుకుల కలికి వ్యాలి,
నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి,
కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం,
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వ్యాసవిలో,
చలి చంపేస్తున్నదే
రోజా పూలు…
ఆ ముళ్ల చాటు లో విరబూసే…
తేనా ముళ్లు..
ఈ లేత పువ్వుల విరిసే…
మళ్లీ మళ్లీ..
నిను చూడమంటూ కన్నులు అడిగే…
గుండె ఇవాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే…
నెమలి కులుకుల కలికి వ్యాలి,
నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి,
కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం,
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వ్యాసవిలో,
చలి చంపేస్తున్నదే
పాదం నీ వైపున్నా,
మది పంపదు అటు కాస్తైనా,
నా ప్రేమకు తికమక తగునా,
ఈ నిమిషానా…
బావుల దరిలో ఉన్నా,
జడివానలు ముంచేస్తున్నా,
నిను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా…
హే.. గువ్వ గువ్వ గువ్వ పసి గువ్వ…
హే.. నువ్వ నువ్వ నువ్వ ప్రతి దోవా…
నిరంతరం హుషారుగా తోచే
ప్రతి కలా నిజాలుగా వేచే
అటూ ఇటూ షికారులే చేసే నా మనసే…
ఓ ఓ.. నిను నను ముడేసినా ఆశే,
పదే పదే వయస్సునే పిలిచే
ఇవ్వాళ నా ప్రపంచమే మార్చే నీ వరసే…
నెమలి కులుకుల కలికి వ్యాలి,
నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి,
కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం,
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వ్యాసవిలో,
చలి చంపేస్తున్నదే
కాలికి మువ్వల గొలుసు
ఆ స్వరములు నేలకు తెలుసు
ఆ సడి విని వర్ణించేయినా నీ ప్రతి సొగసు
జాబిలి నింగిని విడిచి హరి విల్లులు నాతో నడిచే
నువు నా జతలో నిలుచుంటే అవి నాకలుసే…
హే..పువ్వా పువ్వ పువ్వ పువ్వా సిగ పువ్వా
హే.. మువ్వా మువ్వ మువ్వ మువ్వా సిరి మువ్వా
ఏ.. అలుండని సముద్రమే నేను
తపించని తనువిక చేదు
తపించిన క్షణం ఇక రాదు రా రాదు…
సరేనని వరించని పొద్దు
సుఖాలతో విధించకే హద్దు
ప్రతీక్షణం పంచేసుకో నాతో నీ ముద్దు
నెమలి కులుకుల కలికి వ్యాలి,
నను కవ్విస్తున్నదే
నడుము సొగసే నను గిల్లి,
కసి పెంచేస్తున్నదే
కొలంబస్ ఎరుగని ఓ దేశం,
నను రమ్మంటున్నదే
కొలిమి నిప్పుల వ్యాసవిలో,
చలి చంపేస్తున్నదే
రోజా పూలు…
ఆ ముళ్ల చాటు లో విరబూసే…
తేనా ముళ్లు..
ఈ లేత పువ్వుల విరిసే…
మళ్లీ మళ్లీ..
నిను చూడమంటూ కన్నులు అడిగే…
గుండె ఇవాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే…
In English Version:
Nemali kulukula kaliki vyali, nanu kavvisthunnade
Nadumu sogase nanu gilli, kasi penchesthunnade
Columbus erugani o desham, nanu rammantunnade
Kolimi nippula vyasavilo, chali champesthunnade
Roja poolu… aa mulla chatu lo virabuse…
Thena mullu.. ee letha puvvula virise…
Malli malli.. ninu chudamantu kannulu adige…
Gunde ivala pongeti prema godharai ponge…
Padam nee vaipunna, madi pampadu atu kasthaina
Naa premaku tikamaka tagunaa, ee nimishanaa…
Bavula darilo unna, jadivanalu munchesthunna
Ninu chudani ae kshanamaina endamavena…
Hey.. guvva guvva guvva pasi guvva…
Hey.. nuvva nuvva nuvva prati dhova…
Nirantaram husharuga toche, prati kala nijaluga veche
Atu itu shikarule chese naa manase…
O o.. ninu nanu mudesina ashe, pade pade vayassune piliche
Ivvala naa prapanchame marche nee varase…
Kaliki muvvala golusu, aa swaramulu nelaku telusu
Aa sadi vini varnincheyina nee prati sogasu
Jabili ningini vidichi hari villulu natho nadiche
Nuvu naa jathalo niluchunte avi nakaluse…
Hey.. puvva puvva puvva puvva siga puvva
Hey.. muvva muvva muvva muvva siri muvva
E.. alundani samudrame nenu, thapinchani thanuvika chedu
Thapinchina kshanam ika radu ra radu…
Sarenani varinchani poddu, sukhalatho vidhinchake haddu
Prathikshanam panchesuko natho nee muddu
Nemali kulukula kaliki vyali, nanu kavvisthunnade
Nadumu sogase nanu gilli, kasi penchesthunnade
Columbus erugani o desham, nanu rammantunnade
Kolimi nippula vyasavilo, chali champesthunnade
Roja poolu… aa mulla chatu lo virabuse…
Thena mullu.. ee letha puvvula virise…
Malli malli.. ninu chudamantu kannulu adige…
Gunde ivala pongeti prema godharai ponge…
______________________
Song Credits:
సాంగ్ : నెమలి కులుకుల (Nemali kulukula)
సినిమా: రంగం (Rangam)
నటీనటులు : Jeeva / జీవా , Karthika / కార్తీక
సంగీత దర్శకుడు : Harris Jairaj / హారీస్ జైరాజ్
లిరిక్స్ రైటర్ : Vanamaali / వనమాలి
గానం : Swetha Mohan / శ్వేతా మోహన్ , Unni Krishnan / ఉన్నికృష్ణన్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.