నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే
నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికావె
కన్నీరే వస్తే కొంగై తుడిచావే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
నే గెలిచినా విజయం నీదే
నే ఓడిన క్షణం ఓదార్పే
నా అలసట తీరే దారే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మి అంటూ దండం పెడతాలే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం
వెల లేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా
In English Version:
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Varamalle andindemo ee bandham
Vela leni santhoshale nee sontham
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Varamalle andindemo ee bandham
Vela leni santhoshale nee sontham
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Naa kalalani kannadhi neeve
Naa melakuva vekuva neeve
Prathi udayam velugayyindhi neevegaa
Naa kashtam ishtam neeve
Chirunavvu digulu neeve
Prathi nimisham toodai undhi neevegaa
Kanipinchakapothe bengai vethikaave
Kanneere vaste kongai thudichaave
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Ne gelichinaa vijayam neede
Ne odina kshanam odaarpe
Naa alasata theere daare neevegaa
Adugaduguna nadipina deepam
Iruvurike thelisina snehamm
Madhi murise aanandhaale neevegaa
Janmisthe malli neevai pudathaale
Dhanyosmi antu dandam pedathaale
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Varamalle andindemo ee bandham
Vela leni santhoshale nee sontham
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
Varamalle andindemo ee bandham
Vela leni santhoshale nee sontham
Neeve neeve neeve nenantaa
Neeve leka neene lenantaa
___________________
Song Credits:
సాంగ్ : నీవే నీవే నీవే నేనంటా (Neeve Neeve Neeve Nenanta)
చిత్రం : అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (Amma Nanna O Tamila Ammayi)
నటీనటులు: ఆసీన్, రవి తేజ, జయసుధ (Aseen, Ravi Teja, Jayasudha)
సంగీతం : చక్రి (Chakri)
సాహిత్యం: పెద్దాడ మూర్తి (Peddada murthy)
గాయకుడు: చక్రి (Chakri)
See Also plz click on this: zum-zumare-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
