Home » జుమ్ జుమారే సాంగ్ లిరిక్స్

జుమ్ జుమారే సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
3K views
zum zumare song lyrics

జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్
దమ్ దుమారే దమ్ దమ్ దమ్
జంటకొస్తే నీదే బబుల్‌గం ఓ…
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్
జాజిమల్లి మేరా నామ్
జనతనమే మేరా కామ్
జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఓ…
ఆపై తలపై రాస్తా జండుభం

జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్
దమ్ దుమారే దమ్ దమ్ దమ్
జంటకొస్తే నీదే బబుల్‌గం ఓ…
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్

ఒపెల్ ఆస్ట్రా కార్ ఉందా
ఏడు ఫ్లోర్లా మేడున్నా
వొంట్లో మాత్రమే వోపిక ఉండాలోయ్
అమ్మా బాబు పోగేసే
అంతే లేని డబ్బున్నా
గుండెల్లోనే దమ్ ఉండాలి
కళ్లల్లో కలలుండాలి
కలలే తీరే దారే వెతకలోయ్
నా దారికి నువ్వే వచ్చేయ్
నాచింది నీదే దోచేయ్
ఇష్టంగా ఎదో చేసేసేయ్ ఓ…
ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీ సోయా
నిన్నంటూ లేనే లేదోయ్
రేపంటూ రానే రాదోయ్
ఈ నాదే ఈడే తోడేసేయ్ ఓ…
ఇప్పుడక్కడ వయసు వాడేసెయ్

జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్
దమ్ దుమారే దమ్ దమ్ దమ్
జంటకొస్తే నీదే బబుల్‌గం ఓ…
ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్

ఫ్యాషన్ టీవీ చూసేస్తు
పోస్టర్లంక కన్నెస్తు
గుటికలు వేస్తు కాలం గడపొద్దోయ్
కోరికంత దాచేస్తు
ఆశలన్నీ మూసేస్తు
బాడీలోని వేడె పెరిగి
ఆ పైనా బీపీ వచ్చి
హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వద్దొయ్
నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా
మీ సౌక్యం నా సౌక్యం గా
ఫ్రెండ్లీ గా సాయం చేస్తాగా ఓ…
100% అన్నీ ఇస్తాగా
మీటింగ్యే పెట్టేస్తాగా
గ్రీటింగ్స్ యే చెప్పేస్తాగా
ఆటేదో ఆడించేస్తగా ఊ
హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటగా ఓ…

చిత్రం: అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి
పాట: జుమ్ జుమారే
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: చక్రి
గానం: కౌసల్య
నటులు: రవి తేజ, ఆసిన్, ప్రకాష్ రాజ్, జయ సుధా తదితరులు.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.