Home » నాయకుడు – కథ

నాయకుడు – కథ

by Haseena SK
0 comment

రాము స్వాతి ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. మంచి స్నేహితులు కూడా రాము కొంచెం అల్లరి స్వాతి మాత్రం చాలా బుద్ధిమంతురాలు ఇద్దరూ రోజూ కలిసిమెలిసి పాఠశాలకు వెళ్లి వస్తుంటారు.

రాము పక్కవాళ్లు పనులు చెడు గొట్టి ఆనందం పొందుతాడు. అలా చేయకూడదని స్వాతి చెప్పినా వినడు ఓరోజు పాఠశాలలో పిల్లలందురూ మొక్కులు నాటుతున్నారు ఎవరి మొక్క వాళ్లు నాటే పని ఉండగా రాము చకచకా తన మొక్కు పీకేసి నవ్వడం మొదలు పెట్టాడం స్వాతి అదంతా చూసింది. రామును మంచిగా మార్చాలని అనుకుంది. వెంటనే ఉపాధ్యాయుడికి విషయం చెప్పి ఓ ఉపాయమూ చెప్పింది.

ఉపాధ్యాయుడు పిల్లలందరినీ వరసులో నిల్చోమని చెప్పి మొక్కలు నాటితే సరిపోదు రోజూ వాటికి నీరు పోస్తూ సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. మీ అందరిలో సరైనవాడు రామునే అనిపిస్తుంది. నాకు ఎందుకంటే అందరి కన్నా మొదట అతనే మొక్కను నాటాడు.

కనుక ఈ మొక్కలన్నింటీకి నాయకుడిగా రాముని నిమమిస్తూన్నా అతడు చెప్పినట్లు అది విన్న రాము తాను నాయకుడినయ్యానని ఆనంద పడ్డా దు తాను పీకేసీన మొక్కులు తిరిగి నాటేశాడు ఆ రోజు నుంచి మొక్కుల ఆలనాపాలనా చూడు సాగాడు బుద్ధిమంతుడిగా మారిపోయాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment