Home » నక్క మాంసం ముక్కు – కథ

నక్క మాంసం ముక్కు – కథ

by Haseena SK
0 comment

ఒకరోజున ఒక నక్క ఓజార్లో పోతుంటే దానికి ఒక హంసం ముక్క దొరికింది. దానికి చాలా ఆకలిగా ఉంది, కాని అక్కడే తినడం దానికి నచ్చలేదు. హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకుపోయి, ఎవరూలేనిచోట తింటాను అనుకొంది. కాలువమీదనున్న చిన్నవంతెను దాటి ఆడవి వైపుకు పోతూ పోతూ నీళ్ళులోకి చూసింది అక్కడ ఒక దాని నోట్లో కూడా హంసం ముక్క కన్పించాయి. అది తన నీడ అని దానికి తెలయదు.

అబ్బ! ಆ  హంసం ముక్క ఎంతబాగుందో! ఆ ముక్కకుడా నాకు వస్తే నాకు రెండుముక్కటంటాయి. హాయిగా తినవచ్చు! నేను గట్టిగా మొరిగితే ಆ నక్కహడలి పోయి, ఆ హంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని అని అరిచింది. ఇది మొరిగితే ఆ నక్క(నోరు పేదపలేదు) జవాబుగా ఏమీ మేరుగలేదు.కాని ఒకచప్పుడు మాత్రం విన్పించింది. అది నక్క నోట్లోని హంసం ముక్క నీళ్ళులో పడిన చప్పుడు. ಆయ్యే!లేనిదని నమ్మి ఉన్నది కూడా పోగోటుకొన్నమే ఏడుస్తూ కూర్చోంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment