Home »  నాకేం పట్టింది – కథ

 నాకేం పట్టింది – కథ

by Haseena SK
0 comment

శ్యామలరావు, విమల దంపతులకు పెళ్లయి చాలా ఏళ్లయింది. విమల చిన్న చిన్న కారణాలతోటే భర్తతో అనేక సార్లు గొడవకు దిగేది. ఆమె దురుసుతనానికి ఆమె గొడవలను మౌనంగా భరించసాగేడు.

ఒక రోజు వాళ్ల పెళ్లిరోజు విమల ఈ విషయం గుర్తు చేసినప్పుడు  శ్యామలరావు తినుబండారాలు చేయమని చెప్పాడు. విమల అంగీకరించకపోగా మళ్లీ పాత విషయాలు గుర్తు చేసి గొడవేసుకుంది. 

పెళ్లె య్యాక తాను పుట్టించినుంచి ఎన్ని వస్తువులు తీసుకు వచ్చిందో తమ పెళ్లిని తండ్రి ఎంత ఘనంగా జరిపించాడో ఊదరగోడుతూ భర్తను విసిగించింది సహానం కోల్పోయిన శ్యామలరావు తాను గొడవకు దిగి. పొట్లాటను సమానం చేశావాడు ఎలా గోడా వాళ్లిద్దరూ శాంతపడిని నిద్రకు ఉపక్రమించారు కాని.

ఆ రాత్రి నిద్రపోతున్న విమల ఇంట్లో శబ్దం వినిపించే మేల్కోంది. ఇంట్లోకి ఎవరో దూరినట్లు పసిగట్టి దొంగతనం జరిగే ప్రమాదముందని శ్యామలరావును తట్టి లేపింది. పగటి పూట గొడవను నిద్రలో కూడా మర్చిపోని శ్యామలరావు తట్టి లేపింది. నేనెందుకు పట్టించుకోవాలి. ఈ ఇంట్లో ఉన్న వస్తువు నీవే కదా వాటి కోసం కోవాలి ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీవే కదా వాటి కోసం నేనెందుకు భాద పడాలి అంటూ అటు తిరిగి గురక పెట్టి నిద్రపోయాడు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment