నాలా నేను (Naala Nenu) సాంగ్ లిరిక్స్, గ్యాంగ్ (Gang) | Suriya

by Lakshmi Guradasi

హే నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే
ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన రచ్చ లేపుతున్నది

చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా
దీని కట్టు బొట్టు తీరు సూపరున్నది
రెండు కంటిపాపల్లోన ఇరుకున్నది
ఇట్టా మారాం చేసి నన్ను మాయం చేసెనయ్య గారాలలో ముంచి

అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే.. నా పైన ప్రేమున్నా

హే నాలా నేను
నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే

చిట పట చురకలా చిరు ఉరకలా
చెలి చురుకు చూపులా
కిట కిట్ట రెప్పలా సఖి ఒంపులా సఖి ఒంపుసొంపులా
ఊహల్లో ఉక్కిరై…
ఊహల్లో ఉక్కిరై మది బిక్కిరై, వయసుడికే కుక్కరై
గోల గొడవయిందిరా చెదిరిందిరా నా మదికి నిద్దర..

అడుగే నువ్వున వైపుకే వద్దన్నా వస్తుందా
అడుగే ఓ మాట మనసుని నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపుకే వద్దన్నా వస్తున్నా
అడుగే.. నా మీద ప్రేమున్నా

హే నాలా నేను
నాలా నేను లేనే లేను నీవల్లే కదే
మరి నాలో నన్ను నీలో నన్ను కలిపేశావులే

ఒక చిన్నసైజు చిచ్చుబుడి చిన్నది
చిన్ని గుండెలోన రచ్చ లేపుతున్నది

చిట్టి సీతాకోకిల అట్టా నవ్వితే ఎట్టాగ ఆగనురా
దీని కట్టు బొట్టు తీరు సూపరున్నది
రెండు కంటిపాపల్లోన ఇరుకున్నది
ఇట్టా మారాం చేసి నన్ను మాయం చేసెనయ్య గారాలలో ముంచి

అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే ఓ మాట మనసునే నా పైన ప్రేమున్నా
అడుగే నువ్వున వైపే వద్దన్నా వస్తున్నా
అడుగే.. నా పైన ప్రేమున్నా

అడుగే అడుగే

In English Version:

Hey naala nenu leene leenu neevallae kade
Mari naalo nannu neelo nannu kalipesaavule

Oka chinna size chichchubudi chinnadi
Chinni gundelona raccha leputhunna di

Chitti seetaa kokila atta navvite ettaga aaganuraa
Deeni kattu bottu teeru superunnadi
Rendu kantipapallona irukunnadi
Itta maaram chesi nannu maayam chesenaayya
Gaaralalo munchi

Aduge nuvvuna vaipae vaddanna vastunnaa
Aduge o maata manasune naa paina premunnaa
Aduge nuvvuna vaipae vaddanna vastunnaa
Aduge… naa paina premunnaa

Hey naala nenu
Naala nenu leene leenu neevallae kade
Mari naalo nannu neelo nannu kalipesaavule

Chita pata churakala chiru urakala
Cheli churuku choopulaa
Kita kitta reppalaa sakhi ompulaa sakhi ompu sompulaa
Oohallo ukkirai…
Oohallo ukkirai madi bikkirai
Vayasudike kukkarai
Gola godavayindiraa chedirindiraa naa madiki niddara…

Aduge nuvvuna vaipuke vaddanna vastundaa
Aduge o maata manasuni naa paina premunnaa
Aduge nuvvuna vaipuke vaddanna vastunnaa
Aduge… naa meeda premunnaa

Hey naala nenu
Naala nenu leene leenu neevallae kade
Mari naalo nannu neelo nannu kalipesaavule

Oka chinna size chichchubudi chinnadi
Chinni gundelona raccha leputhunna di

Chitti seetaa kokila atta navvite ettaga aaganuraa
Deeni kattu bottu teeru superunnadi
Rendu kantipapallona irukunnadi
Itta maaram chesi nannu maayam chesenaayya
Gaaralalo munchi

Aduge nuvvuna vaipae vaddanna vastunnaa
Aduge o maata manasune naa paina premunnaa
Aduge nuvvuna vaipae vaddanna vastunnaa
Aduge… naa paina premunnaa

Aduge aduge

_______________-

Song Credits:

సినిమా – గ్యాంగ్ (Gang)
పాట – నాలా నేను (Naala Nenu)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం: శ్రీ మణి (Sri Mani)
గానం – రేవంత్ (Revanth)
నటీనటులు – సూర్య (Suriya), కీర్తి సురేష్ (Keerthy Suresh)
దర్శకుడు – విఘ్నేష్ శివఎన్ (Vignesh ShivN)
నిర్మాత – కె.ఇ. జ్ఞానవేల్ రాజా (K.E. Gnanavel Raja)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like