నా మనసును తాకే స్వరమా
నా కనులలో నిలిచే నిజమా
చేజారే నాలో సగమా
నిన్ను వెతికానే
నా మనసును తాకే స్వరమా
నా కనులలో నిలిచే నిజమా
చేజారే నాలో సగమా
నిన్ను వెతికానే
నాలోనే పెంచుకున్నా
ప్రేమ నిన్ను అడిగిందే
నాలోనే దాచుకున్నా
ఆశలే నిన్ను వెతికాయె
నాలోనే పెంచుకున్నా
ప్రేమ నిన్ను అడిగిందే
నాలోనే దాచుకున్నా
ఆశలే నిన్ను వెతికాయే
నీలోనే ఉన్న ఒక్కో జ్ఞాపకం
రేపింది నాలో పగలే ఓ యుగం
నాలోనే ఉన్న నువ్వే ఓ నిజం
నిరీక్షణం..
కల కలా ఇది నిజమవుతుందో
లేదో లేదో లేక కలవోతుందో
ఔనో కాదో అంటు నా మనసే
వెతికేనే నీకోసం ఇలా
కల కలా ఇది నిజమవుతుందో
లేదో లేదో లేక కలవోతుందో
ఔనో కాదో అంటు నా మనసే
వెతికేనే నీకోసం ఇలా
______________
ఆల్బమ్: నీకోసమై (Neekosamai) (Short film)
నటీనటులు: ప్రీతం రెడ్డి (Preetam Reddy), అనుహ్య రాయ్ (Anuhya Rai)
సంగీతం: వి కిరణ్ కుమార్ (V Kiran Kumar)
లిరిక్స్ – వి మురళి (V Murali)
నిర్మాత: జి. గంగాధర్ & సర్జిత్ ఠాకూర్ (G. Gangadhar & Sarjeeth Thakur)
దర్శకుడు: నవీన్ ఆస్కార్ (Naveen Oscar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి .