ముసలోడా… అరే ముసలోడా
మీద మీద కత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
గయి గయి జెత్తవెంద్రా ముసలోడా
పొల్ల గాండ్లు ఉన్నారు, అత్త మామలున్నారు
గుడ్లప్పగించి అంత సూత్తనే ఉన్నారు
పొల్ల గాండ్లు ఉన్నారు, అత్త మామలున్నారు
గుడ్లప్పగించి అంత సూత్తనే ఉన్నారు
సిగ్గు-ఎగ్గు లేకుండా…
అరె సిగ్గు-ఎగ్గు లేకుండా రుగ్గులోకి దూరుతావు
ముసలోడా… అరే ముసలోడా
మీద మీద కత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
గయి గయి జెత్తవెంద్రా ముసలోడా
కట్టెలగొట్టబోమ్మంటే కాళ్ళు గుంజుడు అంటావు
సేను కాడ బోమ్మంటే సేయ్యి నొప్పి అంటావు..
అరె కట్టెలగొట్టమ్మంటే కాళ్ళు గుంజుడు అంటావు
సేను కాడ బోమ్మంటే సేయ్యి నొప్పి అంటావు
నీళ్లు కట్టమ్మంటే నీళ్లు నములుతుంటావు
నీళ్లు కట్టమ్మంటే నీళ్లు నములుతుంటావు
చికటేలా కాంగానే..
సిమ్మ చికటేలా కాంగానే సంకలోకి చేరుతావు
ముసలోడా… అరే ముసలోడా
మీద మీద కత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
గయి గయి జెత్తవెంద్రా ముసలోడా
కూర నేను వండుతాంటే కారం అయిన అందియ్యవు
అరె కూర నేను వండుతాంటే కారం అయిన అందియ్యవు
ఇల్లు నేను సర్దుతాంటే ఇటు పుల్ల అటు పెట్టావు
బట్టలన్నీ ఉతుకుతాంటే పట్టనట్టు చూస్తుంటావు
బట్టలన్నీ ఉతుకుతాంటే పట్టనట్టు చూస్తుంటావు
స్నానం అడుతావుంటే..
నేను స్నానం అడుతావుంటే తలుపు సాటు కుంటావు
ముసలోడా… అరే ముసలోడా
మీద మీద కత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
గయి గయి జెత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
మీద మీద కత్తవెంద్రా ముసలోడా
ముసలోడా… అరే ముసలోడా
గయి గయి జెత్తవెంద్రా ముసలోడా..
In English Version:
Musalodaa… are Musalodaa
Meeda meeda kaththavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Gayi gayi jetthavendra Musalodaa
Polla gaandlu unnaru, atta maamalunnaru
Gudlappaginchi antha sooththane unnaru
Polla gaandlu unnaru, atta maamalunnaru
Gudlappaginchi antha sooththane unnaru
Siggu-eggu lekundaa…
Are siggu-eggu lekundaa rugguloki dooruthaavu
Musalodaa… are Musalodaa
Meeda meeda kaththavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Gayi gayi jetthavendra Musalodaa
Kattelagottabommanṭe kaallu gunjudu antaavu
Senu kaada bommanṭe seyyi noppi antaavu
Are kattelagottammanṭe kaallu gunjudu antaavu
Senu kaada bommanṭe seyyi noppi antaavu
Neellu kattammanṭe neellu namuluthuntaavu
Neellu kattammanṭe neellu namuluthuntaavu
Chikatelaa kaangane…
Simma chikatelaa kaangane sankaloki cheruthaavu
Musalodaa… are Musalodaa
Meeda meeda kaththavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Gayi gayi jetthavendra Musalodaa
Koora nenu vanduthaante kaaram aina andiyyavu
Are koora nenu vanduthaante kaaram aina andiyyavu
Illu nenu sarduthaante itu pulla atu pettaavu
Battalanni uthukuthaante pattanattu choosthuntaavu
Battalanni uthukuthaante pattanattu choosthuntaavu
Snaanam aduthaavunte…
Nenu snaanam aduthaavunte thalupu saatu kuntaavu
Musalodaa… are Musalodaa
Meeda meeda kaththavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Gayi gayi jetthavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Meeda meeda kaththavendra Musalodaa
Musalodaa… are Musalodaa
Gayi gayi jetthavendra Musalodaa…
_____________________
Song Credits:
సాంగ్ : ముసలోడా (Musaloda)
గాయని: అనురాధ జుజు (Anuradha Juju)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
సంగీతం: ప్రకాష్ చెరుకూరి (Prakash Cherukuri)
నటీనటులు: సామ్రాట్ రెడ్డి (Samrat Reddy), ధన్య (Dhanya)
దర్శకుడు: హరీష్ కోయలగుండ్ల (Harish Koyalagundla)
See Also plz click on this: shyam-singha-roy-sirivennela-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
