Home » ముద్దు వాన (Muddu Vaana) సాంగ్ లిరిక్స్ థగ్ లైఫ్ (Thug Life) (Telugu)

ముద్దు వాన (Muddu Vaana) సాంగ్ లిరిక్స్ థగ్ లైఫ్ (Thug Life) (Telugu)

by Lakshmi Guradasi
3K views
Muddu Vaana song lyrics Thug Life

ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
మల్లెరాతురుల మత్తులేలగాలోయ్
జాను దమ్మరో దమ్‌దమ్‌
ఉంది చేతుల్లోనే సొర్గం

పిల్లరాతిరో అల్లే జాతరో
కల్లో వచ్చిపోయే
వాడికోసం ఎదురో

కన్నీరా…
పన్నీర…
నిన్నేరా…

ఇంకేమావుతోంది కథ అవుతోంది కథ
ఇంకేమావుతోంది కథ అవుతోంది కథ

కళ్లచాటు నిన్ను కళ్లో చూశా
కళ్లిప్పిచూసాక కానరావే

కళ్లిప్పి చూసాక కానరావే
కళ్లిప్పి చూసాక కానరావే

హ.. ఎన్నాళ్లనించి గుండె లోతున
ఈ ప్రేమ దాగుందో గుర్తించవే
అందాలు తేనుల్లో కందాలా
వేయి జన్మలు నేవెచ్చి ఉండాలా

అరే నా దిక్కు చూస్తూనే చాలంటూ నువ్వట్టా
పోతే పోతే ఎట్టా చిన్నరాయా

కానీ నేనేమీ చేసేది
ఈ ప్రేమే ఓ మాయే

ముద్దు వానలిటు కొట్టి తీరాలోయ్
మల్లెరాతురుల మత్తులేలగాలోయ్
జాను దమ్మరో దమ్మరో దమ్‌దమ్‌
ఉంది చేతుల్లోనే సొర్గం

ఓ పాలసంద్రమంటి ఎండమావిలోనా
ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా

మంచు తెర లోపల మునిమాపులా
ప్రేమనిస్తా నా ప్రేమనిస్తా

నే ప్రేయసి ప్రియుడు నువ్వే
వేరే ఎలాంటి వేషం వద్దే
వేషం వద్దే
వేరే వేషం వద్దే

కాలమెల్ల నీతోనే
ఇంకా కల్లా వద్దోయ్ అంటానే

వొరే ఒక సూర్యుడు పలుతారలో
మన్నూ మిన్నూ సాక్ష్యాలే

మన్నూ మిన్నూ సాక్ష్యాలే

కానీ ప్రేమంత మాయైతే
పిల్లేమి సెయ్యాలో

ఇంకొమారు వచ్చి
నాడు గాథ చెప్పనా
దిక్కులన్నీ ఊగేలా పాడనా
పాడనా..

___________________________

పాట శీర్షిక: ముద్దు వాన (Muddu Vaana) (Telugu)
ఆల్బమ్: థగ్ లైఫ్ (Thug Life) (Telugu)
స్వరపరిచిన పాట: A.R.రెహమాన్ (A.R.Rahman)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయని: చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
నటి : త్రిష (Trisha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.