Home » మాక్సిమం మాస్ (Maximum Mass ) (Telugu) సాంగ్ లిరిక్స్ – Max

మాక్సిమం మాస్ (Maximum Mass ) (Telugu) సాంగ్ లిరిక్స్ – Max

by Lakshmi Guradasi
0 comments
Maximum Mass song lyrics Max

నువ్వబ్బకి పుట్టుంటే
తొడ కొట్టి రారో
బుద్ధి నీకుంటే
అట్టా సైడ్ అయ్యి పోరో
మండే జ్వాల తోటి
పెట్టుకునే దెవడ్రో
వార్నింగ్ వారెంట్ లేదు
వస్తే డైరెక్ట్ వార్ రో

పంజా ఎత్తి కొట్టాడంటే
పవర్ఫుల్ పంచ్ బాస్
గుండెలు ధడ ధడ
దుల్లగొట్టే ఊరమాస్

భగ భగ భగ భగ
భయపెట్టే బాదాస్
ముఖాముఖి రెచ్చిపోతే
ఇచ్చిపడేసే మ్యాడ్ మ్యాక్స్

మాక్స్ రా మాక్సిమం మాస్
మాస్ కి మ్యాక్స్ రా బాస్

ఏంట్రా తిరిగి తిరిగి
వీడితో గొడవలేంటిరా
పచ్చి నెత్తురు
తాగువాడికి బలియైపోతారురా
చేతులు కట్టుకు నిలబడకుంటే
కీళ్ళు ఇరుస్తాడురా

మడమ తిప్పని
మదపుటేనుగు
వీడురా చూసుకో
భయం గియ్యం తెలియదంటా
ఎవ్వడొచ్చిన బిందాస్
గబ్బునాకొడుకులనే
రుబ్బడమే టైమ్ పాస్

భగ భగ భగ భగ
భయపెట్టే బాదాస్
ముఖాముఖి రెచ్చిపోతే
ఇచ్చిపడేసే మ్యాడ్ మ్యాక్స్

మాక్స్ రా మాక్సిమం మాస్
మాస్ కి మ్యాక్స్ రా బాస్

______________________________

పాట: మాక్సిమం మాస్ (Maximum Mass)
చిత్రం: మ్యాక్స్ (Max)
గాయకుడు: దీపక్ బ్లూ (Deepak Blue)
సాహిత్యం: వందు గోసాల రాంబాబు (Vandhu Gosala Rambabu)
దర్శకుడు: విజయ్ కార్తికేయ (Vijay Kartikeyaa)
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath)
నటించువారు: బాద్ షా కిచ్చా సుదీప్ (Baadshah Kichcha Sudeep)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.