Home » మట్టి తీశావా (Matti Tisava) సాంగ్ లిరిక్స్ – భజన సాంగ్

మట్టి తీశావా (Matti Tisava) సాంగ్ లిరిక్స్ – భజన సాంగ్

by Lakshmi Guradasi
19.6K views
Matti Tisava Matti Bommanu Chesava song lyrics

మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…

తల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావు
తల్లి గర్భమున నన్ను తొమిది నెలలు ఉంచావు
పిమ్మట మమ్ము భూమి పై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…

కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కులములోన పుట్టించావు కూటికి పేదను చేశావు
కర్మబంధాల ముడినే వేసి తుటిలోనే తుంచేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…

కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
కోటీశ్వరుని చేశావు కోటలెన్నో కట్టించావు
సిరి సంపదలు సిధిలం చేసి కాటి లోనే కలిపేస్తున్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…

శ్రీశైలం లో వెలిశావు మల్లికార్జునగా నిలిచావు
శ్రీశైలం లో వెలిశావు మల్లికార్జునగా నిలిచావు
శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైల వసుడవైన్నావు
మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా శివయ్యా మనిషిని చేసావా…
మట్టి తీశావా…

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి .

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.