కలలు కంటూ జన సంద్రంలో
కాలుతున్న చితి నేను
కనులకందని వేగంతో
ఏమారుతున్న గతి నేను
మనిషి నేను మనిషి నేను
మనిషి నేను మనిషిని నేను
మనిషి నేను మనిషి నేను
మనిషినే నేను
మనిషి నేను మనిషి నేను
మనిషి నేను మనిషిని నేను
మనిషి నేను మనిషి నేను
మనిషినే నేను
మోగుతున్న గుడిగంటై
శివమాడుతున్న శిల్పాన్నై
కలియుగంలో కరిగిపోయే
రాయినే నేను
గెలిచి ఓడే గాయాన్నై
తోడు కోరే హృదయాన్నై
ప్రేమతోనీ బరువుమోసే
బాధ్యతే నేనూ
ఆనందం అనే రంగుల కల
కన్నీరే నేను
ఆవేశం అనే నిప్పుల పొదలో
చినుకే నేను
మనిషి నేను మనిషి నేను
మనిషి నేను మనిషిని నేను
మనిషి నేను మనిషి నేను
మనిషినే నేను
మనిషి నేను మనిషి నేను
మనిషి నేను మనిషిని నేను
మనిషి నేను మనిషి నేను
మనిషినే నేను
చిత్రం: పరాక్రమం (Parakramam)
పాట పేరు: మనిషి నేను (Manishi Nenu)
గాయకులు: హైమత్ మహమ్మద్
సాహిత్యం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
సంగీతం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
దర్శకత్వం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
తారాగణం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar), శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు తదితరులు
వచ్చాడులే (Parakramam Dream Song) సాంగ్ లిరిక్స్ – పరాక్రమం
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.
1 comment
[…] […]