Home » మల్లీశ్వరివే (Malliswarive) సాంగ్ లిరిక్స్ – Yuvasena

మల్లీశ్వరివే (Malliswarive) సాంగ్ లిరిక్స్ – Yuvasena

by Lakshmi Guradasi
0 comments
Malliswarive song lyrics Yuvasena

వాచ్ ఆన్ వాచ్ ఆన్ వాచ్ ఆన్
వాచ్ థిస్ డూప్ డూప్ డూప్ స్టైల్
ఐ అం గొన్న డిప్ డిప్ ఇట్ ఇన్ టూ యువర్ స్మైల్
హోల్డ్ మీ బేబీ జస్ట్ హోల్డ్ మై హ్యాండ్ ఫరెవర్ అండ్ ఎవర్

ఎవరీ టైం ఐ వన్నా సి యు మై గర్ల్

మల్లీశ్వరివే మధురసాల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసాల అంజలివే
తినేవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లాలన
వెన్నల నువ్వో వెండి మంటవ్వో తాకే తెలుసుకొన

చక్కనైన మల్లికవ చిక్కులు పెట్టె అల్లికవ
పోలికల పసిబాలికవీ చురకత్హుల చూపులున్నా

మల్లీశ్వరివే మధురసాల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసాల అంజలివే

నీ కళ్ల నింగిలో పున్నల పొంగులో
వేవేల తారకాలే జలకమాడుతున్నావో
నాలోని కోరికలే మునిగి తెల్లుతున్నావో
సింగారి చెంపలో కెంజాయ సోంపులో
వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవేవో

నిద్రలో ఉదయం ఎదురయ్యే సమయం ఎదకు ఇంద్రజాలమేదో
చూపుతోందే సోయగమ్మా

బేబీ డోంట్ యు ఎవర్ లీవ్
ఐ అం యువర్ డోన్ రాజా
కం ఆన్ ఆవై టైం యూ అర్ మై దిలారుబా
ఐ కెన్ నెవెర్ స్టాప్ థిస్ ఫీలిం
ఐ అం యూ అర్ డోన్ రాజా
యేః హే హే

మల్లీశ్వరివే మధురసాల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసాల అంజలివే
బేబీ రన్ యువర్ బాడీ విత్ థిస్

ఫ్రెఅకీ థిన్ అండ్ ఐ ఓన్ట్ లెట్ యు గో అండ్
ఐ ఓన్ట్ లెట్ యూ డౌన్ త్రు ది ఫైర్ ది లిమిట్
టూ ది వాల్ జస్ట్ టూ బి విత్ యూ ఐయామ్
గ్లాడ్లీ రిస్క్ ఇట్ అల్
హ లెట్ మీ డూ ఇట్ వన్ మోర్ టైం
డూ ఇట్ వన్ మోర్ టైం
హ బేబీ కం ఆన్ అండ్ లెట్స్ గెట్ ఇంటూ ది పార్టీ

కొల్లేటి సరసుల్లో తుల్లేటి చెప్పాలై
రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే
న కొంగ జపము చూసి ఉలికి పడుతూ ఉన్నవే
ఇన్నేసి మెలికలో ఎరవేసి నన్నీళ్లా
ఆ వైపు చూపు తెప్పనీక చంపుతున్నవే

వదలదే హృదయం కదలాదే నిమిషామ్
చిగురు పెదవి చిలిపి స్వరమ్
తెలపవె సౌందర్యమా

మల్లీశ్వరివే మధురసాల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసాల అంజలివే

తినేవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లాలన
వెన్నల నువ్వో వెండి మంటవ్వో తాకే తెలుసుకొన

చక్కనైన మల్లికావ చిక్కులు పట్టె అల్లికవ
పోలికల పసిబాలికవీ చురకత్తుల చూపులున్నా

మల్లీశ్వరివే మధురసాల మంజరివే
మంత్రాక్షరివే మగశ్వాసాల అంజలివే

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.