Madhurame song lyrics Leela Vinodam

మధురమే (Madhurame ) సాంగ్ లిరిక్స్ – లీలా వినోదం (Leela Vinodam)

by Lakshmi Guradasi

భూమ్మీద లేనే లేనా
ఆకాశాన నేనున్నానా
నమ్మేలా లేదంటున్న
ఈ ఆనందం నీ వల్లేనా

కుదురుంటుందా పిల్ల పిల్ల
నువ్ ఊహల్లో కంటూ పిలిచే సమయాన
కనిపిస్తుందా పిల్ల పిల్ల
నా చుట్టూ చుట్టూ ఏమైపోతున్న

మధురమే మధురమే
మధురమే మధురమే
ప్రేమే ఎంతో ఎంతో మధురం
ప్రేమే ఎంతో ఎంతో మధురం
ప్రేమే ఎంతో ఎంతో… మధురం

నీ మాటల్లో ఎంతో మధురం
నీ ఊహల్లో ఎంతో మధురం
నీ మైకంల్లో ఎంతో… మధురం

గుండెలోన గాంధార గోళాలు
ఏ అక్షరాలకందని భావాలు
ఈ సితారాతి చిత్రం ఏంటో… నాలో

నువ్వు మేఘమంట నేను వాగునంట
మన ఇద్దరి మధ్యన ఊసులు వానలా.. సాగినంట
ఏనాడు లేనంతలా మరి ఈనాడు ఈ మాయ నీ వల్ల

మధురమే మధురమే
మధురమే మధురమే
ఎప్పుడు ఏదో గోల గోల
మనసే వేసే యిలా యిలా
ఏం చేసావే లీలా.. లీలా…..

ప్రేమే కురిసే నీల నీల
ప్రాణం తడిసే చాలా చాలా
ఇంకేంమౌనో లీలా.. లీలా…..

కుదురుంటుందా పిల్ల పిల్ల
నువ్ ఊహల్లో కంటూ పిలిచే సమయాన
కనిపిస్తుందా పిల్ల పిల్ల
నా చుట్టూ చుట్టూ ఏమైపోతున్న

_________________________________

సాంగ్ : మధురమే (Madhurame )
చిత్రం: లీలా వినోదం (Leela Vinodam)
మ్యూజిక్ కంపోజర్: T R కృష్ణ చేతన్ (T R Krishna Chethan)
లిరిసిస్ట్: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
గాయకుడు: ఆదిత్య ఆర్కే (Adithya RK)
అదనపు స్వరాలు: సార్థక్ కళ్యాణి (Sarthak Kalyani)

నటులు : షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth), అనఘా అజిత్ (Anagha Ajith)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like