Home » మధురం శ్రీ షిర్డీ సాయి నామం సాంగ్ లిరిక్స్ – Devotional Song 

మధురం శ్రీ షిర్డీ సాయి నామం సాంగ్ లిరిక్స్ – Devotional Song 

by Lakshmi Guradasi
0 comments
madhuram sri shirdi sai namam song lyrics

మధురం శ్రీ షిరిడీ సాయి నామం
సుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం
జగములోన వెలుగు నింపే తేజం సాయి
జనములోన ఒకడు అయిన దైవం సాయి
మనసులోన మంచి పెంచు మార్గం సాయి

మధురం శ్రీ షిరిడీ సాయి నామం
సుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం

నిన్ను చూసి లోకం
చేసుకుంది పుణ్యం
ఆయువిచ్చు మంత్రం సాయి నీ నామం
కొలచినాము నిత్యం నమ్మినాము సత్యం
కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం

మరువలెను నీ మహిమలు గానమే సాయి
తరలీనాము నీ శిరిడీకి వరమే సాయి
పలికినము నీ పదములు శుభమే సాయి

మధురం శ్రీ షిరిడీ సాయి నామం
సుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం

రాముడైన నువ్వే,
కృష్ణుడైన నువ్వే
సాయిరూపు దాల్చి ఇలాకొచ్చినావు లే
రూపమేది ఐనా లక్ష్యమంత ఒకటే
జనులమేలు కోరి అవతారం సాయి

యేయుగాన నువ్వున్నా రక్షనే సాయి
భక్తులను రక్షించే గుణమే సాయి
లోకాలను నడిపించే గురువువే సాయి

మధురం శ్రీ షిరిడీ సాయి నామం
సుమధురం శ్రీ షిరిడీ సాయి రూపం


గాయని: గీతా మాధురి (Geetha Madhrui)
సంగీత దర్శకుడు: రఘురామ్ (Raghuram )
సాహిత్యం: అలరాజు (Alaraju )

ఇటువంటి మరిన్ని దేవుని పాటల కొరకు తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.