nalugu avulu katha moral story

నాలుగు ఆవులు కథ

by Haseena SK

ఒక ఊరి చివరి పచ్చని మైదానం లో నాలుగు ఆవులో ఎంతో సుఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి మెలసి గుంపు గానే ఉండేవి. కాబట్టి పులి సింహలో వీటి జోలికి రాలేక పోయేవి కొంతకాలానికి ఎదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి. ఇదే సరైన సమయని పులి సింహం పొదల్లో దాక్కుని ఒక్కొక్కదాన్ని చంపేశాయి

నీతి: ಐకమత్వమే ಬಲಂ

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like