ఎవ్వరున్న గానీ లేకపోనీ గానీ
నువ్వుంటే చాలే
నా ఈ జన్మకీ
చేతిలోన చేయి వేసి కొంగుముడి
రుణపడిపోతానే ఆ బ్రహ్మకి…
కన్నుల్లో కన్నులే చూడలేనులే
పెదవుల్లో చిరునవ్వై తోడుగుంటనే
ఏ జన్మలో పుణ్యమో పొంగే ఆనందమే
నువ్వయ్యాక నాకు సొంతమే
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
కాళ్ళు పట్టుకుంటా
కంట నీళ్ళుతీస్తా
నా కన్నీలతో నీ పాదాలనే కడుగుతా
చెయ్యి పట్టుకుంటా
చెయ్య తప్పనంటా
నీ చేతి గోరింటాకై
నే ఎర్రగా పండుతా
వేప చెట్టు కింద నేనున్నా
పిల్ల నీకు నిజము చెబుతున్నా
తప్పు చేసుంటే
తెల్లారే కన్నుమూయెనే
నన్ను నెత్తినెట్టుకోవమ్మా
నన్ను విడిచి ఉండలేవమ్మా
కోపమెందుకే నీ ప్రేమను చూపే
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
సాలి సాలలేని బతుకే నాదమ్మా
నీ రాకతోనే సాలనిపించే
నా ఈ జన్మ
జాలి దయ లేని మనసు నాదమ్మ
నా అవతారం చూస్తే జాలిస్తలేదానే
పట్ట పట్ట కన్నీళ్ళు జారే
బట్ట పొట్ట సోయిడ లేదే
తోడు లేక గూడు విడిచి
తిరుగుతున్న పక్షినైనా
చుట్టి ముట్టి చుట్టాలున్నారే
చెంపలేసుకుంటున్న సుడే
గోడుగోచ్చి చెయ్యి పట్టి
నడిపించగా రావే
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
మాయ కాదమ్మో
ఓ కుందన బొమ్మా
నే మోయలేనమ్మో
నువ్వు లేని ఈ జన్మ
________________________________________________
పాట: మాయ కాదమ్మో ఓ కుందన బొమ్మా
సంగీతం : మదీన్ Sk (Madeen Sk)
సాహిత్యం: బుల్లెట్ బండి లక్ష్మణ్ ( Bulletu Bandi Laxman)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
తారాగణం: వైష్ణవి సోనీ & అక్షిత్ మార్వెల్ (Vaishnavi sony & Akshith Marvel)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.