లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
వరమే విస్తావో నాపై దయనే చూపుతావో
దారేచూపుతావో నన్ను గంగాల ముంచుతావో (2)
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
ఎన్నో జీవుల కల తలరాతలు మీరు రాస్తారా
ఎన్నో జీవుల మీరు దారులు మీరు చూపుతారా
నీ కొప్పుల దాగిన గంగా నేలకు తొంగి చూసే
ఎడారు ఎదురు చూసే (2)
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
ఏ గూటికి చెరుస్తావో నన్నేమిచేస్తావో
జొన్నరొట్టిస్తావో తైతం మరి పోస్తావో
జన్మంతా నిన్ను తలిచి నీ పూజ చేస్తానో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
లోకాలనేలేటి శివుడా నీకు తెలవంది ఏముందో
See Also plz click on this: vaikunta-vasudamma-song-lyrics
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
