లంకలో సీతమ్మ ఉందయో రామయ్య సాంగ్ లిరిక్స్ 

by Lakshmi Guradasi

Lankalo seethamma undayyo ramayya song lyrics

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
కంటికి కునుకే సీతమ్మకు లేదయ్య
ఇంటికే తీసుకు రావయ్య

నిన్నే చూడాలని నీతో ఉండాలని
నువ్వే దిక్కు అని నిన్నే నమ్ముకొని
నిరతము నీ నామమే తలచుకొని
సీతమ్మ బాధపడుతుందో రామయ్య
నువ్ వెళ్ళి తీసుకు రావయ్యా

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
కంటికి కునుకే సీతమ్మకు లేదయ్య
ఇంటికే తీసుకు రావయ్య

తల్లడిల్లిపోతుంది అయ్యా నా తల్లి సీతమ్మ
కళ్ళనిండ నువ్వేనయ్యా నా తండ్రి రామయ్య “2”
శ్రీరామ దూతన్నని సీతమ్మకు చెప్పానయ్య
నీ వేలి ఉంగరాన్ని గుర్తుగా చూపానయ్య
సీతమ్మ సంతోషించిందో రామయ్య
చూడామణి గుర్తుగా ఇచ్చిందో

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య

నీ నామధ్యానముతోనే కోటనే కూల్చనయ్య
రాకసి మూకలనే సంహరించానయ్యా “2”
ఆ నీచ రావణుడు నన్ను బంధించాడయ్య
నా చిన్ని తోకకే నిప్పును అంటించారయ్య
లంకనే కాల్చి వచ్చానో రామయ్య సీతమ్మను కలిసి వచ్చానో

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య

రామ దండు ఉన్నదయ్యా నీ వెంట రామయ్య
వానరులే నీ కోసం ప్రాణమే ఇస్తారయ్యా “2”
రాకాసి రావణుడు లంకను ఏలుతున్నాడయ్య
ఆకాశ మార్గాన నిన్ను తీసుకెళ్తానయ్యా
రావణుని అంతము చూడాలో రామయ్య
నా తల్లి శోకము తీర్చాలో

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
కంటికి కునుకే సీతమ్మకు లేదయ్య
ఇంటికే తీసుకు రావయ్య

నిన్నే చూడాలని నీతో ఉండాలని
నువ్వే దిక్కు అని నిన్నే నమ్ముకొని
నిరతము నీ నామమే తలచుకొని
సీతమ్మ బాధపడుతుందో రామయ్య
నువ్ వెళ్ళి తీసుకు రావయ్యా

లంకలో సీతమ్మ ఉందయో రామయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య
ఇంక నీకు శోకం వద్దయ్య

In English Version:

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya
Kantiki kunuke Seetammaku ledayya
Intike teesuku raavayya

Ninne choodaalani neeto undaalani
Nuvve dikku ani ninne nammakoni
Niratamu nee naamame talachukoni
Seetamma baadhapadutundo Raamayya
Nuvvelli teesuku raavayyaa

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya
Kantiki kunuke Seetammaku ledayya
Intike teesuku raavayya

Talladillipotundi ayyaa naa talli Seetamma
Kallaninda nuvvenayyaa naa tandri Raamayya (2)
Sreeraama dootannani Seetammaku cheppaanayya
Nee veli ungaranni gurtugaa choopaanayya
Seetamma santoshinchindo Raamayya
Choodamani gurtugaa ichindo

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya

Nee naama dhyanamutone kotane koolchanayya
Raakasi mookalane samharinchaanayya (2)
aa neecha Ravanudu nannu bandhinchaadayya
Naa chinni tokake nippunu antinchaaraayya
Lankane kaalchi vachchano Raamayya
Seetammanu kalisi vachchano

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya

Raama dandu unnadayyaa nee venta Raamayya
Vanarule nee kosam praname istaarayyaa (2)
Raakasi Ravanudu Lankanu elutunnaadayyaa
aakasha margana ninnu teesukeltaanayya
Ravanuni antamu choodalo Raamayya
Naa talli shokamu teerchalo

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya
Kantiki kunuke Seetammaku ledayya
Intike teesuku raavayya

Ninne choodaalani neeto undaalani
Nuvve dikku ani ninne nammakoni
Niratamu nee naamame talachukoni
Seetamma baadhapadutundo Raamayya
Nuvvelli teesuku raavayyaa

Lankalo Seetamma undayo Raamayya
Inka neeku shokam vaddayya
Inka neeku shokam vaddayya
Inka neeku shokam vaddayya
Inka neeku shokam vaddayya

See Also plz click on this: deepala-kanthullo-daga-daga-merise-anjanna-lyrics

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like