ఆకేసుకో వక్కెసుకో
లవంగాల మొగ్గేసుకో
సాలకుంటే వానేసుకో
నచ్చినకా దిన్నేసుకో
మా లడ్డు గాని పెళ్లి
ఏ సుడా సక్కనివాడు
గోడెక్కి దుకానోడు
కత్తిలాంటి పోరిలను
కన్నెత్తి సుడానోడు
డీపీ-లే మార్చనోడు
బీపీ-నే పెంచుకోడు
యమా ఫ్రెషు పీస్ మా వోడు
లడ్డు గాడు మా లడ్డు గాడు
మామ లడ్డు గాని పెళ్లి
ఇక చూసుకో లొల్లి లొల్లి
మా లడ్డు గాని పెళ్లి
ఎవడు ఆపుతాడో దింతల్లి
లైటింగే కొట్టానోడు
డేటింగే చేయనోడు
ఇద్దరు ముగ్గురునైనా లైన్ లో పెట్టని వాడు
ఫస్ట్ కిసు తెల్వనోడు
లాస్ట్ పబ్ గుంజనోడు మాకెందుకు పనికిరాడులే
మా పెళ్లి పిల్ల
మా పెళ్లి పిల్ల
మా పెళ్లి పిల్ల పుజా టిల్ తీన్మారు బ్యాండు భాజా
అరె అరె అరె
మా పెళ్లి పిల్ల పుజా ధిమితట్టువ పుట్టువతాజా ఓయ్..
వీడు పొద్దుగాలే లేవంగానే పోతాడు జీము
వినీకసలే పడదు బ్రాందీ విస్కీ రమ్ము
పైసా ఖర్చు పెట్టానోడు
రాతిరైతే బయటపోడు వీడో జెమ్ము
అట్లన! ఇది పబులో ఉంటది ఫ్రైడే నైటు
బ్యూటీ పార్లర్ కే నెలకు రెండు లక్షలు పెట్టు
హీల్స్ చూడు రీల్స్ చూడు
గల్లీ బయట ఫాన్స్ చూడు
ఓ మై జోడు
ఇంస్టా ఫాలోవార్స్ చూడు
హే పిల్ల తోటి పెళ్లి గాని
కలిపేసి తలిపేస్తే నెలకే రిసల్ట్ వస్తాది
పొయ్యిమీద…
పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక
ఏహే..
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక
ఏహే..
పొయ్యిమీద గిరాక దాని బుగ్గపట్టి కొరక
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక
____________________________________
పాట పేరు– లడ్డు గానీ పెళ్లి (Laddu Gaani Pelli)
సినిమా పేరు: మ్యాడ్ స్క్వేర్ (Mad Square)
సాహిత్యం – కాసర్ల శ్యామ్ ( Kasarla Shyam)
గాయకులు – భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo), మంగ్లీ ( Mangli)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: నార్నే నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ ( Ram Nithin)
రచన మరియు దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar)
సమర్పకుడు: S. నాగ వంశీ ( S. Naga Vamsi)
నిర్మాతలు: హారిక సూర్యదేవర & సాయి సౌజన్య (Haarika Suryadevara & Sai Soujanya)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.