Home » క్యా లఫ్డా (Kya Lafda) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

క్యా లఫ్డా (Kya Lafda) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

by Vinod G
0 comment

నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
ని ఊహలే నిరంతరం
పోతుందిరా నాలో శరం
ఏమి చేసావు మహాశయ
కమ్ముకుంటోంది యుఫొరియా
బరువైతాంది చాతి ఏరియా
కాలె నిల్వకుంది క్యా హోగయా

సుట్టు ఒళ్ళంతా సలి మంటలే
దిండ్లు దుప్పట్లు సరిపోతలే
మందు కొడుతున్నమత్తోస్తలే
కోళ్లు కూస్తున్న నిదరొస్తలే

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్

ముద్దు ముద్దుగుంది ముదిరిన ఇబ్బంది
చెవిలో ఎన్నో చిలిపిగ అంటోంది
ఏ మాటకామాట అమ్మాయి అదిరింది
అంగులం దూరమైతె ఆగమాగమైతాంది
సుతాంటే గొంతెండి పోతాందే
క్యా కర్లే క్యా కర్లే క్యా కర్లే క్యా కర్లే
కుచ్ బి కర్లే ఏ ఏ ఏ ఏ ఏ ……
జల్దీ కర్

ఏ గోలి సోడాలో ఆ గోలిలా
ఎట్ట దూరవే నా గుండెల్లా
గోల గోలగుంది నా లోపల
పాడైపోతున్నానే నీవల్ల

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్

నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
ని ఊహలే నిరంతరం
పోతుందిరా నాలో శరం

ఏ కళ్ల ముందుంది కనిపిస్తలే

నువ్వు తప్పా ఏది గుర్తొస్తాలే
తప్పు ఒప్పెది తెలిసొస్తలె
ఉన్న మతి కూడ పని జేస్తాలే

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా బాయ్
వై రబ్బ వై రబ్బ వై రబ్బ వై
నాకే ఎందుకిలా అయితాందిరా బాయ్


చిత్రం: డబుల్ ఇస్మార్ట్
గాయకులు: ధనుంజయ్ సీపాన, సింధుజ శ్రీనివాసన్
సాహిత్యం: శ్రీ హర్ష ఈమని
సంగీతం: మణిశర్మ
కథ & దర్శకత్వం: పూరి జగన్నాధ్
తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, బన్ని జె, అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ తదితరులు

కిరి కిరి కిరి కిరి (STEPPAMAAR) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్

మార్ ముంత చోడ్ చింతా (MAAR MUNTHA CHOD CHINTA) సాంగ్ లిరిక్స్ – డబుల్ ఇస్మార్ట్ (DOUBLE ISMART)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

మీకు నచ్చిన సాంగ్స్ లిరిక్స్ కొరకు సాంగ్ పేరు, మూవీ పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి

You may also like

Leave a Comment