కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఇదారం ఆధారం అయ్యిందో ఏమో
తొలి తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడి మాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో ననైతే జో కొట్టింది
ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ
ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ
వెలిగే దీపం సింధూరమే
మేడలో హారం మందారమే
ఎదనే తడిమెను ని గానమే
పరువం పదిలం అననే అనను
వీచే గాలే ప్రేమే కదా
శ్వాసై నాలో చేరిందిగా
ఎదకే అదుపే తప్పింది గా
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం మైకం
తొలి తొలి తొలి పరవశం ఇది
అడుగడుగున తేలుతున్నది
తడబడి పొడి మాటలే మది
అచ్చుల్లో హల్లుల్లో ననైతే జో కొట్టింది
కురివిప్పిన నెమలి అందము
కురిసిన ఆ చినుకు అందము
కలగలిపిన క్షణము అందము
ఇదారం ఆధారం అయ్యిందో ఏమో
ఏమో ఏమో ఏమో ఏమో ఏమో
ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ
ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ
నాతో నాకే ఓ పరిచయం
మునుపే లేదే ఈ అవసరం
మాయే చేసిందొక్కో క్షణం
జగమే సగమై కరిగేనేమో
హృదయం ఉదయం నీ చూపుతో
కరిగే కోపం నీ నవ్వుతో
విరిసెను వలపే ఈ వేళలో
మైకం మైకం ఏదో మైకం
మైకం మైకం మైకం మైకం మైకం
చిత్రం: వైశాలి (Vaishali)
పాట పేరు: కురివిప్పిన (Kurivippina)
తారాగణం: ఆది (Aadhi), నంద (Nanda), సింధు మీనన్ (Sindhu Menon), శరణ్య (Saranya) తదితరులు
గాయకులు: సుచిత్ర (Suchitra), థమన్.ఎస్ (Thaman.S)
సాహిత్యం: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
సంగీత దర్శకుడు: థమన్.ఎస్ (Thaman.S)
చిత్ర దర్శకత్వం: అరివళగన్ (Arivazhagan)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి