Home » కోతుల రాముడు – కథ

కోతుల రాముడు – కథ

by Haseena SK
0 comment

ఒక రోజున ఒక వస్తాదు రాజు గారి వద్దకు వచ్చాడు. అతడు రాజు గారితో రాజా నేను  బలవంతుణ్ణి. నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తును నేను రోజూ వందశేర్లు పాలు తాగుతాను నేను సింహాలతోో కూడా పొట్లాడాను అని చెప్పాడు.

ಆ కండలు తిరిగిన వీరుని చూచి రాజుగారు చాలమొచ్చుకున్నారు. ఇటువంటి వీరడు నారాజ్యంలో ఉంటే ముందు ముందు చాల ఉపయోముంటుంది. అనుకొని రాజు గారు అతణ్ణి తన కొలువులో ఉద్యోగిగా నియమించారు. 

నిజానికి ఆ వస్తాదుకు పనేమి ఉండేది. కాదు మితిమీరిన తిండి మొక్కడం శుభ్రంగాం గుర్రపెట్టి నిద్ర పోవడం ఇట్లా కొన్నాళ్లు గడచింది.

అక్కడకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది. రాత్రి కాగానే తోడేళ్ళ పెద్దపులుల వంటి  క్యూర జంతువుల ఆ రాజ్యంలోకి ప్రవేశించి అనేక పశువుల్ని మనుషుల్నీ కూడా చంపితిని వేయసాగాయి. ప్రజలు వచ్చి రాజుగారితో తమ కష్టాల్ని తోలగించవల్సందని మొరబెట్టుకున్నారు. రాజు గార్కి వస్తాడు. అతని సాహసకృత్యాలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే ఆయన వస్తాదును పిలిపించి. 

నీవు ఇదివరకు ఒక పర్వాతాన్ని ఎత్తి అవతలపడ వేసినట్లు చెప్పావు. అది నాకు గుర్తుంది. ఇప్పుడు మా రాజ్యంలో అడవితో నున్న పర్వత మొకటి ఉంది. దాన్ని ఎత్తి ఎక్కడేనా పడవేయాలి. అని చెప్పారు.

అందుకు అంగీకరించాడు వస్తాడు. ఆ రోజున  మామూలు కంటె ఎక్కువ తిండితిని బోలెడన్నీ పాలుత్రాగాడు రాజు గారు మిగతా ఉద్యోగులూ తన వెంటరాగా వస్తాడు. ಆ పర్వతం వద్దకు చేరుకొన్నాడు. వెంటనే  అతడు రాజు గారితో మహారాజా మీ మనుష్యుల చేత పర్వతాన్నిె త్రవ్వించండి అప్పుడు దానిని పైకెత్తి ఆవలపడ వేస్తాను. అన్నాడు.

రాజు గార్కి పిచ్చెక్కినంత పన్నెంది. పర్వతాన్ని త్రవ్వడమేమిటి నీవే పర్వతాన్ని ఎత్తి పడవేశానని చెప్పావు కదా అని అడిగారు రాజుగారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment