Home » కొట్టు కొట్టు (ఫైట్ సాంగ్) – Ramnagar Bunny

కొట్టు కొట్టు (ఫైట్ సాంగ్) – Ramnagar Bunny

by Lakshmi Guradasi
0 comments
Kottu Kottu Song lyrics Ramnagar Bunny

కొట్టు కొట్టు దంచి కొట్టు
నిన్ను గెలికిన వాడ్నే
కోడి పందెంలో పుంజుకు మల్లె
కుమ్మీ దొబ్బర సామీ

హే గడ్డి పోసే గడ్డ పారై
తిరగబడ్డది కుమ్మీ
గోలుకొండ ఖిల్లా కింద
ఆడుకుందామ్ రా రమ్మీ

తీస్తే ఎక్స్-రే
పిచ్చా పీక్స్ రే
దాదా ఎవరు రా
దాదాగిరి లో వీడితో
ఆటిట్యూడ్ ఉంది రా
అందుకే స్టారు రా
రౌండప్ చేసారో
రిబ్-లు మొత్తం పగులుతాయ్

వీడి పేరేంటి పేరేంటి పేరేంటి
పేరేంటి పేరేంటి పేరేంటి చెప్పు రేయ్!

హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
వీడు మెంటల్ వాలా

హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
జార దేఖో సాలా!

హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
అయ్ అయ్ ఏయ్

హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
హే రామ్ నగర్ బన్నీ
ఎహ్ పోరా సాలా

కొట్టు కొట్టు దంచి కొట్టు
నిన్ను గెలికిన వాడ్నే
కోడి పందెంలో పుంజుకు మల్లె
కుమ్మీ దొబ్బర సామీ

హే గట్టి గుడి చెప్పండి
గట్టి గుడి చెప్పండి
గట్టి గుడి చెప్పండి
హే గట్టి గుడి చెప్పండి
గట్టి గుడి చెప్పండి
గట్టి గుడి చెప్పండి

_____________________________

పాట శీర్షిక: కొట్టు కొట్టు (Kottu Kottu)
ఆల్బమ్ మూవీ–  రాంనగర్  బన్నీ (Ramnagar Bunny)
స్వరపరిచినవారు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth )
గానం  – అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth), అభిజిత్ రావు (Abhijith Rao), సుగంద్ శేఖర్ (Sugandh Shekar)
సంగీత దర్శకుడు: అశ్విన్ హేమంత్ (Ashwin Hemanth)
తారాగణం: చంద్రహాస్ (ChandraHass), విస్మయ శ్రీ (Vismaya Sri) , రిచా జోషి (Richa Joshi), అంబికా వాణి (Ambika Vani), రీతు మంత్ర (Rithu Manthra), మురళీధర్ (Muralidhar), సలీమ్ ఫేకు (Saleem Pheku), మరియు ఇతరులు..
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) ( Srinivas Mahath (Veligonda Srinivas))
నిర్మాతలు: మలయాజ ప్రభాకర్ (Malayaja Prabhakar), ప్రభాకర్ పొడకండ (Prabhakar Podakanda)
సమర్పణ: దివిజ ప్రభాకర్ (Divija Prabhakar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.