అ: కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
అ: కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరా
కొట్టు కొట్టు కొట్టు డోలు దెబ్బ కొట్టు ఒంటినిండా సత్తు వుందిరా
అ: హె…. ఎర్ర రంగులోన చూడు
కో: రబ్బా రబ్బా
అ: కుర్ర గుండె జోరు ఉంది
కో: రబ్బారే
అ: పచ్చరంగులోన చూడు
కో: రబ్బా రబ్బా
అ: పడుచుకళ్ల గీర ఉంది
కో: రబ్బారే
అ: రంగు ఏదైనగానీ ఊరు వేరైనా గానీ రారో మనమంత ఒక్కటే
అ: హొలి హొలి హొలి రంగుల రంగోలి
కో: హొలి హొలి హొలి రంగులోన తేలుఇ చెమ్మకేళి జలకాలాడాలి
అ: కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
ఆ: హె…. కోరమీసపు రోసగాడి వే ఓరకంట నన్ను చూడవెందుకు
అ: కొంటె కోణంగి పిల్లవే నా సూరునుంటే కొంపేకొల్లేరు చేస్తవె హయ్….
ఆ: అన్ని ఊళ్ళకి అందగత్తెని చెంతకొచ్చి పలకరించవెందుకు
అ: అమ్మో సందిస్తె చాలులే అరగంటలోనె మెళ్లొ జడగంటలేస్తవే
ఆ: నవ్వే ఓరందగాడ నువ్వే ఆ సందెకాడ నాతో సరసాలు ఆడరావె రావె
అ: అట్టా కయ్యాలభామ నీతో సయ్యాటలాడా నీపై ఆశంటు ఒకటి ఉండాలె
ఆ: ఇంధ్ర ధనస్సులోని ఉండే ఆ రంగులన్నీ నాలో ఉన్నాయి చూడరో….
అ: హొలి హొలి హొలి…
కో: హొలి హొలి హొలి రంగులరంగోలి చిందులెయ్యి చిందె వెయ్యాలి
హొలి హొలి హొలి. రంగులోన తేలి చీకుచింతలన్నీ మరవాలి
అ:కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
కో: ఇరె లచ్చన్నా రంగులన్నీ అయ్ పోయినయ్ తొరగా తీసుకురండ్రా….
హొయ్….హొయ్… ఆయిరే హొలి అయిరే ఓరబ్బా హొలి
రంగొకి వర్షా లాయిరే తా ధినక్ త ధినక్ త
తధిమ్ ధినక్ త ధినక్ త ధినక్ త ధితాంగ్ త
అ: క్యా బాత్ హై
ఆ: కాటుకెట్టిన కళ్లమాటున దాచుకున్న కన్నె ఉసులెందుకు
అ: నీలా నీలాల నింగిలో ఆ గాలి మేడలెన్నో కట్టే యడానికే…హేయ్
ఆ: పాల బుగ్గల చిన్నదానికి పైట చెంగు ఎగిసిపడేదెందుకో
అ: బంతి పూబంతి భామనీ ఓ పూల కట్టి బంతూలూగించటానికే
ఆ: నన్నే పెళ్లాడువాడు తాళే కట్టేటిచోట ఎట్టా ఉంటాడో ఏమో నా జతగాడు
అ: నిన్నే మెచ్చేటి వాడు బుగ్గే గిచ్చేటి తోడు రానే వస్తాడు చూడు ఓర్నాయనో
ఆ: పండే నోములన్నీ పండే నవరంగులకి చిందే బంగారు కాంతులే
అ: హొలి హొలి హొలి
కో: హొలి హొలి హొలి రంగుల రంగోలి సంబరాల సరదా చెయ్యాలి
హొలి హొలి హొలి రంగులోన తేలి సందడంతా మ నదే కావాలి
అ: కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా
పాట: కొట్టు కొట్టు (Kottu Kottu)
సాహిత్యం: సాహితీ (Sahithi)
గాయకులు: టిప్పు, ప్రసన్న (Tippu, Prasanna)
చిత్రం: మాస్ (2004)
తారాగణం: నాగార్జున, జ్యోతిక, ఛార్మీ (Nagarjuna, Jyothika, Charmme)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.