అయ్యబాబోయ్ అమ్మాయి నడుమే సన్నాయి
మడతే చూస్తుంటే మతిపోతున్నాదే
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
ఊకొట్టే ఉద్యోగం చెయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
జోకొట్టే ఉద్యోగం ఉయ్యాలో
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
ఇంచి ఇంచి కవ్విస్తుంటే నీ కేంటి కష్టం
ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం
ఓ ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేదురో
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
పెదవులతో పెదవులకే కసి కసిగా ఓ వంతెన వెయ్యాలే
సరసములో చేరి సగమై సుఖములకే నిచ్చెన వెయ్యాలే
ఆగనంటోంది ఆగనంటోంది ఆగనంటోంది
మనసే చేజారి సిద్దమవుతుంది సుడే చీరజారి
పడిపోతావు పదవే కాలు జారి
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం
నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం
ఇంచి ఇంచి కవ్విస్తుంటే నీకేంటి కష్టం
ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం
ఓ ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేదురో
వయస్సు మరి చిలిపిదని తెలుసుకదా దానంతే చూడాలోయ్
అసలు పని కొసరు పని వదలనని నీకెట్టా చెప్పాలోయ్
ఆగమవుతుంది ఆదివై ఓసారి ఆశరేపింది నువ్వే తొలిసారి
ఆదుకోవాలి గురువా ప్రతిసారి
నాచిరే..
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
ఆ నాచి నాచి నాచి నాచి నాచి నాచి రె
లల లె లె లె లె లె లె లె
లల లె లె లె లె లె లె లె
ఓ.. ఇలా ఇన్ని వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు
మరీ ఇంత దగ్గర నుంచి చూడలేదురో
In English Version:
Ayyababoy ammayi nadume sannayi
Madathe choostunte mathipothunnaade
Uyyalo uyyalo uyyalo
Ookotte udyogam cheyyaalo
Uyyalo uyyalo uyyalo
Jokotte udyogam uyyalo
Ee konchem konchem ooristunte ammo nee andam
Ninnedo cheyyaalanipistunde aapai nee ishtam
Inchi inchi kavvistunte neekenti kashtam
Ika neekakunda evarikundi intati adrushtam
O ilaa inni vayyaralu ilaa inni vidduralu
Mari inta daggara nunchi choodaleduro
Ee konchem konchem ooristunte ammo nee andam
Ninnedo cheyyaalanipistunde aapai nee ishtam
Pedavulatho pedavulake kasi kasiga o vanthena veyyaale
Sarasamulo cheri sagamai sukhamulake nicchena veyyaale
Aaganantondi aaganantondi aaganantondi
Manase chejaari siddhamavutundi sude cheerajaari
Padipothavu padave kaalu jaari
Ee konchem konchem ooristunte ammo nee andam
Ninnedo cheyyaalanipistunde aapai nee ishtam
Inchi inchi kavvistunte neekenti kashtam
Ika neekakunda evarikundi intati adrushtam
O ilaa inni vayyaralu ilaa inni vidduralu
Mari inta daggara nunchi choodaleduro
Vayassu mari chilipidani telusukadaa daananthe choodaaloy
Asalu pani kosaru pani vadalanani neeketta cheppaaloy
Aagamavutundi aadivai osari aasha repindi nuvve tholisari
Aadukovaali guruvaa pratisari
Naachire..
Aa naachi naachi naachi naachi naachi naachi re
Aa naachi naachi naachi naachi naachi naachi re
Lala le le le le le le le
Lala le le le le le le le
O ilaa inni vayyaralu ilaa inni vidduralu
Mari inta daggara nunchi choodaleduro
__________________
Song Credits:
పాట : కొంచెం కొంచెం ఊరిస్తుంటే (konchem konchem ooristunte)
చిత్రం : మున్నా (Munna)
సంగీతం : హర్రిస్ జయరాజ్ (Harris Jayaraj)
రచన : భాస్కరభట్ల రవికుమార్ (Bhaskarbatla Ravikumar)
గానం : కైలాష్ ఖేర్ (Kailash kher), సుజాత (Sujatha)
See Also plz click on this: manasa-nuvvunde-chote-cheppamma-song-lyrics-munna
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.