కొంచెం ఇష్టం కొంచెం కష్టం title song lyrics

by Lakshmi Guradasi

బజాబజారే ప్రేమికా పట్టుకో చెలి పాదం
బాపురే బాలికా తీయకే నా ప్రాణం
అనుకుంటే సరా ఒకటే ఊదరా
చెబితే వినదా ఉరికే తొందరా

కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే
ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా
ఎంతో ఇష్టం ఉన్న ఎంతో కష్టం అన్నా
గొటితో కొండెత్తమంటే సరేలే అననా

అనగనగా జాలిగా సాగని మన గాథ
ఎంతకి తేలదా ఏమిటి యమ బాధ
ప్రతిసారి ఇలా మొదలైతే ఎలా
సుడిలో పడవై కడతేరేదెలా

కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అయినా
కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక
ఎంత ఇష్టం ఉంటే అంత కష్టం ఉందే
ఆదిలోనే హంసపాదం అవకే చిలక

ఎన్నాడు చేరమే తిన్నగా తుది తీరం
ఆపే ఆపద కాదే పూపోదా
బెదురెందుకట నేనున్నకదా

కొంచెం ఇష్టం వెంట కొంచెం కష్టం వెంట
ప్రేమదేశం చేరాల్సిందే అనుకో సజనా
ఎంతో దూరం ఉన్న ఎంత కాలం అయినా
ప్రేమకోసం పరుగులు తీద్దాం పదవే లలనా

రాజునే బానిస చేయదా చెలి బంధం
సమయంతో సదా సమరం చేయదా
వలచే హృదయం గెలిచే తీరదా

కొంచెం ఇష్టంపుడితే కొంచెం కష్టం పెడితే
అంతు చూసే పంతం అవదా పొందే ఆశా
కోరే మజిలీ లాగా పోరే గజినిలాగా
ఓటమంటే కోట చేరే బాటనుకోదా

మతి చెడితే భామరో మనదికాధిక లోకం
మునిగితే ప్రేమలో తేలనియ్యదు మైకం
మెడలో ఈ ఊరి పడుతుందా మరి
ఇది పూదందే అనదా ఊపిరి

కొంచెం ఇష్టం ఉన్న కొంచెం కష్టం అయినా
తేనపట్టే రేపుతుంది ఈ అల్లరి
ఇంతకు ముందే ఉన్న ఎందరి హిస్టరీ విన్నా
నువ్వు నేనే ఈవ్ & ఆడమ్ అంటే సరి

In English Version:

Bajabajare ooo premikaa pattuko cheli paadham
baapuree baalikaa theeyake naa praanam
anukunte saraa okate oodharaa
chebithe vinadhaa urike thondharaa
konchem ishtam vunte koncham kashtam ante
oppukoka thappadhantu thaguve thagunaa
entho ishtam vunna entho kashtam anna
gotitho kondetthamante sarele anana

Anaganaga jaaliga saagani mana gaatha
enthaki theladhaa emiti yama baadha
prathisaari ilaa modhalaithe ela
sudilo padavai kadatheredhela
konchem ishtam vunte konchem kashtam aina
kanchi dhaaka cherchalena ninu naa venuka
entha ishtam vunte antha kashtam vundhe
aadhilone hamsapaadham avake chilaka

Ennadu cherame thinnaga thudhi theeram
aape aapadha kaadhe poopodha
bedhurendhukata nenunnakadha
konchem ishtam venta konchem kashtam venta
premadesam cheralisindhe anuko sajanaa
entho dhooram vunna entha kaalam aina
premakosam parugulu theeddhaam padhave lalana

Rajune baanisaa cheyadha cheli bandham
samayamtho sadha samaram cheyyadha
valache hrudhayam geliche theeradhaa
konchem ishtampudithe konchem kashtam pedithe
anthu choose pantham avadha pondhe aasaa
kore majili laaga pore ghajinilaaga
otamante kota chere baatanukodha

Mathi chedithe bhaamaro manadhikaadhika lokam
munigithe premalo thelaniyyadhu mikam
medalo ee vuri paduthunda mari
idhi poodhande anadhaa oopiri
konchem ishtam vunna konchem kashtam aina
thenapattai reputhundhi ee allari
inthaku mundhe vunna endhari history vinna
nuvvu nene eve&adam ante sari

___________________

Song Credits:

పాట: కొంచెం ఇష్టం (Konchem Ishtam)
చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (Konchem Ishtam Konchem Kashtam)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గానం: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
సంగీతం: శంకర్ (Shankar), ఎహసాన్ (Ehsaan), లాయ్ (Loy)
తారాగణం: సిద్ధార్థ్ (Siddharth), తమన్నా భాటియా (Tamannaah Bhatia)

See Also plz click on this: enduku-chentaki-vastavo-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like