ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే
వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల
ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే
వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల
బంగారం దాచిపెట్టావ్
వజ్రాలే దాచిపెట్టావ్
ప్రాణాలే దాచ ఏది తాళం
శిశువులు గ్యానులు ఇద్దరు తప్ప ఇక్కడ
సుఖముగా ఉన్నదెవరో చెప్పు
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
జీవం ఉన్నవరకు జీవితం ఉంది మనకు
ఇదియే వేమన వేదం
ఈ భూమి మనదేలే
మన వీధిలో జాతి కోసం
మతం కోసం గొడవెందుకు
ఓ ఓ ఓ కిక్ ఎక్కేలే
ఓ ఓ ఓ సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే
తల్లిని ఎంచుకునే
తండ్రిని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
రూపం ఎంచుకునే
రంగుని ఎంచుకునే
హక్కే నీకు లేనేలేదు
పుట్టుక నెంచుకునే మరణము నెంచుకునే
హక్కే నీకు లేనే లేదు లేదు
పరిశోధించి చూస్తే
నీ జీవితమొకటే నీ చేతుల్లో
ఉంది లేరా సాధించేయరా
(ఓ ఓ ఓ) కిక్ ఎక్కేలే
(ఓ ఓ ఓ) సిగ్గు పోయేలే
ఉన్నట్టుండి జ్ఞానం పెరిగేలే
ఉన్న నిజం చెప్పా తోచేలే
వట్టి గంజి నీళ్లు తాగినోడు మట్టిలోనే
అరేయ్ బెంజ్ కార్ ఎక్కినోడు మట్టిలోనే
ఈ జీవితం కోసం
మనం పుట్టగానే మనతోపాటు
తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల
మనతోపాటు తెచ్చిందేంటి తీసుకెళ్ల తీసుకెళ్ల
In English Version:
O o o kick ekkele
O o o siggu poyele
Unnattundi gnaanam perigela
Unna nijam cheppa tochela
Vatti ganji neellu taaginodu mattilone
Arey Benz car ekkinodu mattilone
Ee jeevitam kosam
Manam puttagane manathopaatu
Techchindenti teesukella
O o o kick ekkele
O o o siggu poyele
Unnattundi gnaanam perigela
Unna nijam cheppa tochela
Vatti ganji neellu taaginodu mattilone
Arey Benz car ekkinodu mattilone
Ee jeevitam kosam
Manam puttagane manathopaatu
Techchindenti teesukella
Bangaaram daachipettav
Vajraale daachipettav
Praanaale daacha edi thaalam
Shishuvulu gnaanulu iddaru thappa ikkada
Sukhamuga unnadevaro cheppu
Jeevam unnvaraku jeevitam undi manaku
Idiye Vemana vedam
Jeevam unnvaraku jeevitam undi manaku
Idiye Vemana vedam
Ee bhoomi manadele
Mana veedhilo jaati kosam
Matham kosam godavenduku
O o o kick ekkele
O o o siggu poyele
Unnattundi gnaanam perigela
Unna nijam cheppa tochela
Tallini enchukune
Tandrini enchukune
Hakke neeku leneledu
Roopam enchukune
Ranguni enchukune
Hakke neeku leneledu
Puttuku enchukune maranamu enchukune
Hakke neeku lene ledu ledu
Parishodhinchi chooste
Nee jeevitam okate nee chetullo
Undi lera saadhincheyara
(O o o) kick ekkele
(O o o) siggu poyele
Unnattundi gnaanam perigela
Unna nijam cheppa tochela
Vatti ganji neellu taaginodu mattilone
Arey Benz car ekkinodu mattilone
Ee jeevitam kosam
Manam puttagane manathopaatu
Techchindenti teesukella
Manathopaatu techchindenti teesukella
Manathopaatu techchindenti teesukella teesukella
_________________________
Song Credits:
పాట : కిక్కు ఎక్కేలే (kikku yekkele)
చిత్రం: నరసింహ (Narasimha)
తారాగణం: రజనీకాంత్ (Rajnikanth), రమ్య కృష్ణన్ (Ramya Krishnan), సౌందర్య (Soundarya),
సంగీతం: ఏఆర్ రెహమాన్ (AR Rahman)
సాహిత్యం: ఏఎమ్ రత్నం (AM Rathnam), శివ గణేష్ (Shiva Ganesh)
దర్శకుడు: కేఎస్ రవికుమార్ (KS Ravikumar)
నిర్మాత: ఏఎమ్ రత్నం (AM Rathnam)
See Also plz click on this: naa peru narasimha song lyrics
chuttu-chutti-vachava-song-lyrics-narasimha
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
