Home » కప్ప – కథ

కప్ప – కథ

by Haseena SK
0 comment

కప్పులు ఒకప్పుడు మధురంగా పాడే పాట ఆ తర్వాత వాటి గొంతు పోయింది. దీని గురించి పెద్దలు ఒక కథ చెబుతారు. ఒకానొకప్పుడు ఓ కప్ప దాని మిత్రుడు చిట్టెలుక కలిసి వెళుతున్నాయి. మంచి పంటకం సువాసన వాటికీ తగిలింది. దగ్గరలోనే ఎవరూ లేదు.

ఎవరో మాంసం వండుతున్నారు ముక్కు పుటాలు ఎగరేసి కప్ప అన్నది. ఆ కుండ  యజామని పరిసరాలలో లేడు కాబట్టి మాంసాన్ని తిందామని ఆ రెండు నిశ్చయించుకున్నాయి. వంతుల వారిగా తిందామని ఓ ఉపాయం ఆలోచించాయి. మొదట ఒకరు తింటుంటే ఇంకోకరు కాపలా మాంసం యజమాని వస్తుంటే అరవాలి చిట్టెలుక తనకు బాగా ఆకలవుతుందని. చెప్పి మొదట తినసాగింది. తరువాత కప్ప తినడం మొదలు పెట్టింది. చిన్న చిన్న ముక్కులు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment