Home » కంసహమ్నిదా Kamsahamnida Lyrics Korean Kanakaraju

కంసహమ్నిదా Kamsahamnida Lyrics Korean Kanakaraju

by Lakshmi Guradasi
0 comments
Kamsahamnida Lyrics Korean Kanakaraju

నీ నవ్వులు సోకి మబ్బులు మెరుపులయ్యేనే
నీ కాళ్లే తాకి సంద్రం తియ్యగయ్యేనే
నీ వేళ్లే పట్టి అందం నడన నేర్చేనే
నీ శ్వాసే చుట్టి గాలికి ఊపిరొచ్చేనే

సన్నజాజి తీగే సన్యాసై పోయే
చిన్ని నడుం చేసే వయ్యారాలా ఆ మాయే
ముద్దు ముద్దుగుందే అర్థం కానీ నీ భాషే
కోయలమ్మ కూడా కొరియన్‌లోనే కూసే

నువ్వే పక్కనుంటే పిచ్చి మనసే గెంతులేస్తాందే
వెళ్లిపోతా ఉంటే సంపేస్తాందే గుచ్చి గుచ్చి గుచ్చి
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. కంసహామ్నిదా ఎట్టా పుట్టావే భూమ్మీద
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. ఇట్టా వాలావ్ గుండె మీద

రంగు మాసిపోని వెన్నెల దీపం నువ్వేలే
దొంగ చూపు నాకే చిన్నగా నేర్పించావేమే
వెండి పొద్దులోన మంచు ముత్యం నువ్వేలే
మొండిగున్న నాలో ప్రాణం నింపేశావే

కల్లోకొస్తావంటూ సూర్యున్నే నే జోకొడుతున్నానే
నిజమో కాదో అంటూ చూస్తున్నానే గిచ్చి గిచ్చి గిచ్చి
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. కంసహామ్నిదా ఎట్టా పుట్టావే భూమ్మీద
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. ఇట్టా వాలావ్ గుండె మీద
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. ఎట్టా పుట్టావే భూమ్మీద
కంసహామ్నిదా.. కంసహామ్నిదా.. ఇట్టా వాలావ్ గుండె మీద

In English Version:

Nee navvulu soki mabbulu merupulayyene
Nee kaalle thaaki sandram thiyyagayyene
Nee velle patti andam nadana nerchene
Nee shwase chutti gaaliki oopirocchene

Sannajaji theege sanyasai poye
Chinni nadum chese vayyarala aa maaye
Muddu muddugunde artham kaani nee bhashe
Koyalamma kooda Koreanlone koose

Nuvve pakkanunte picchi manase genthesthaande
Vellipotha unte sampesthaande gucchi gucchi gucchi
Kamsahamnida.. Kamsahamnida.. Kamsahamnida etta puttave bhoommeeda
Kamsahamnida.. Kamsahamnida.. itta valaav gunde meeda

Rangu maasiponi vennela deepam nuvvele
Donga choopu naake chinnaga nerpinchaaveme
Vendi poddulona manchu muthyam nuvvele
Mondigunna naalo praanam nimpeshaave

Kallokosthaavantu suryunne ne jokoduthunnaane
Nijamo kaado antu choosthunnaane gicchi gicchi gicchi
Kamsahamnida.. Kamsahamnida.. Kamsahamnida etta puttave bhoommeeda
Kamsahamnida.. Kamsahamnida.. itta valaav gunde meeda
Kamsahamnida.. Kamsahamnida.. Kamsahamnida etta puttave bhoommeeda
Kamsahamnida.. Kamsahamnida.. itta valaav gunde meeda

________________________

Song Credits:

పాట : కంసహమ్నిదా (Kamsahamnida)
ఆల్బమ్ : కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
తారాగణం : వరుణ్ తేజ్ (Varun Tej), రితికా నాయక్ (Ritika Nayak), సత్య (Satya)
దర్శకుడు: మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)

See Also plz click on this:

Dacoit neeventa nenu lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.