కాకినాడ కాజానే తినిపించేస్తాడంట
నిమ్మ సోడా పులుపంతా రుచిచూపిస్తాడంట
ఎక్ పల్ క జీనా సోచా హసీనా
పడితె హ్యాపీ హ్యాపీ
నిను చూస్తే హైలా హార్ట్ దివాళా
సొగసే చూపి చూపి
ఎక్ బార్ చలో డిస్కో బార్
బార్ బార్ నేను ఎస్కో బార్
ఏక్ బార్ దో బార్ తీన్ మార్ పాప
అయిపో మమ్మీ కోడలే
కాకినాడ కాజానే తినిపించేస్తాడంట
నిమ్మ సోడా పులుపంతా రుచిచూపిస్తాడంట
ఏ నూనెలో ముంచే పూరి లాగా పొంగిపోయానే
చిల్లే పెట్టిన గారె నేనై నీకై వేచానే
కాకి నాడ .. ఆ ఆ
రోల్ రైడా .. ఆ ఆ
బేబీ ఓ బేబీ నను హుబ్బి అంటే చాలు
నువ్వు నాకు డైలీ నాకు డైలీ
జర పెట్టెయ్ గ్లాసులో పాలు
నిను మరి హిప్ లో లిప్ లో వీపు లో
డీప్ గా ముద్దులు పెట్టేస్తా గా
నిను మరి రాప్ లో లాప్ లో హాప్ లో
లూప్ లో లోల్లి పెట్టేస్తా గా
హై హై హైజాకర్ వే
హై హై దిల్ క్రాకర్ వే
హై హై షో స్టాపర్ వే
బేబీ తీర్చెయ్ నా కరువే
ఎదో చిలిపిగ నీతో పలుకగ
నాదే మానసిక చేజారేనా
రైలే ఎక్కానే దోసే తిన్నానే
ఎగబడి దిగబడి ఎగబడి
నీ పై చెట్ని పోశానే
రైలే ఎక్కానే దోసే తిన్నానే
ఎగబడి దిగబడి ఎగబడి
నీ పై నెయ్యే పోశానే
కాకినాడ కాజానే తినిపించేస్తాడంట
నిమ్మ సోడా పులుపంతా రుచిచూపిస్తాడంట
ఏ నూనెలో ముంచే పూరి లాగా పొంగిపోయానే
చిల్లే పెట్టిన గారె నేనై నీకై వేచానే
కాకి నాడ .. ఆ ఆ
రోల్ రైడా .. ఆ ఆ
కాకి నాడ .. రోల్ రైడా
_______________________________________________
పాట: కాకినాడ కాజా (Kakinada Kaja)
గాయకులు: రోల్ రిడా (Roll Rida ) & సమీరా భరద్వాజ్ (Sameera Bharadwaj)
సంగీత నిర్మాత మరియు ప్రోగ్రామర్: అగస్త్య రాగ్ ( Agastya Raag)
రాప్ సాహిత్యం: రోల్ రిడా (Roll Rida)
కాకినాడ హుక్ మరియు సాహిత్యం: సమీర భరద్వాజ్ (Sameera Bharadwaj)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.