Home » జో జో జో – బాక్

జో జో జో – బాక్

by Vinod G
0 comments
jo jo jo  song lyrics baak

రేపు మనకోసం ఉంది కదే
కమ్మగా నిదురపో
ముక్కు మీద కోపం ఎందులకే
నవ్వుతూ నిదురపో
లోకమేది రాదే నీకంటూ
చక్కగా నిదురపో
ప్రేమపాలు పోసి పెంచుతున్నా
ప్రశాంతంగా నిదురపో
జో జో జో మధుబాల
జో జో జో మేఘమాల
జో జో జో వరమాలా
జో జో జో జో జో జో
జో జో జో
అందనంతగా ఎదగాలి నువ్వూ
నేనెవ్వరో ఈలోకం ఎరిగెనా నువ్వూ
నా బ్రతుకును చూపే భవితవు నువ్వూ
నా పూజకు దొరికిన పుణ్యమె నువ్వూ
నింగి నేల ఉన్నంత వరకు
నీ తోడుగ నేనుంటా
నిన్ను రేయి పగలు కాచుకునే
కులదైవమై నేనుంటా
నీ నవ్వులలో మైమరచేనే
స్వర్ణమా నా స్వర్ణమా
నీ కన్నీళ్ళని నే తుడుస్తానే
సర్వమా నా సర్వమా

నీ ఉన్నతికి మురిసేనే
నీ కోసమే నేనుంటానే
నా ఉసురే పోయినా
నీ నీడల్లే నిలిచెనే

జో జో జో కనుపాప
జో జో జో సిరిపాప
జో జో జో కనుపాప
జో జో జో సిరిపాప

జో జో జో కనుపాప
జో జో జో సిరిపాప
జో జో జో కనుపాప
జో జో జో సిరిపాప

పైడి తునకా
నిదురపో వాన చినుకా
నిదురపో నిదురపో నిదురపో…

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.