Home » ఇచ్చే గుణం – కథ

ఇచ్చే గుణం – కథ

by Haseena SK
0 comment

నందగిరి రాజు మహేంద్రుడికి ఒక పర్యాయం తన గురువు వేదనాథుడు జ్ఞప్తికి వచ్చాడు గురువు గారి భోదన వల్లనే విజయవంతంగా రాజ్యపాలన చేస్తున్నాననే ఎవర అతనిలో కలిగింది. గురువును సత్కారించడం విధిగా భావించం గురుకులానికి వెళ్ళాడు తన మనసులోని మాటాను చెప్పి స గౌరంగా సభకు ఆహ్వానించాడు శిష్యునికి కోరికను వేదనాధుడు కాదనలేకపోయాడ రాబోయే గురుపౌర్ణమి నాడు వస్తానని మాట ఇచ్చాడు. 

చెప్పిన సమయానికి కొందురు శిష్యులతో కలిసి నంద గిరి బయలుదేరాడు. వేదనాథుడు వారు వెళ్ళేసరికి చీకటి పడింది. మహేంద్రుడు పుట్టి పురాణితో కలిసి గురువుకు సాదర స్వాగతం పలికాడు. పాద పూజ అనంతపురం వేదునాధుడికి ఉన్నాతసనంపై కుర్చోబెట్టారు. 

రాజదంపతులు ఓబారీ పూల దండలను గురువు మెడలో ಅಲಂకరించాడు. వెనువెంటనే పరివారం తెచ్చిన ఓ పట్టు వస్త్రపు మూటను ఆయన చేతిలో ఉంచారు.

ఏమిటిది ఆశ్చర పోతూ వేదనాథుడు అడిగాడు.

నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ వినియం తో అన్నాడు. మహేంద్రడు చిరు కానుకే దయచేసి స్వీకరించండి అంటూ మూడ మూటను ఆయను చేతిలో ఉంచారు.

ఆ మూటను మహేంద్రునికే తిరిగిస్తూ ఒక గురువుగా ఇచ్చే గుణం తప్ప తీసుకుని ఎరుగును ప్రజల కోసంఖర్చు చేసే ప్రతి పైసా గురుదక్షిణగానే భావిస్తాను. గంభీరస్వరంతో చెప్పడు వేదనాథుడు గురుపౌర్ణమి నాడు గురువు తనకో నూతన పాఠశాన్ని భాదించాలని భావించిన మహేంద్రుడు ఆసొమ్మును ప్రజల శ్రేయస్సుకే వినియోగించడం.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment